కడుపులోంచి గుడగుడ శబ్ధాలు శబ్ధాలు రావడాన్ని మీరు గమనించే ఉంటారు.కడుపులో నుండి వచ్చే ఇలాంటి శబ్దాలు అనేక వ్యాధులకు సంకేతం అని మీకు తెలుసా?.కొన్నిసార్లు కడుపు ఖాళీగా ఉన్నప్పుడు, అలాంటి శబ్దం వస్తుంది.కడుపులో గ్యాస్ వచ్చినా గుడగుడ శబ్దం వస్తుంది.కడుపు నొప్పిగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది కానీ మందులు వేసుకున్న తర్వాత కూడా కడుపులో అలాంటి శబ్దం వస్తే.అది కూడా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధికి సంకేతమని గమనించండి.ఇప్పుడు కడుపులో గుడగుడ శబ్ధాలకు గల కారణాలను తెలుసుకుందాం.
1- కడుపులో గ్యాస్ సమస్య ఉంటే కడుపులో నుండి అలాంటి శబ్దం రావడం సర్వ సాధారణం.గ్యాస్ పాస్ అయినట్లయితే, ఈ శబ్దాలు ఆగి పోతాయి.దీనిని నివారించడానికి మీరు నూనె మరియు చక్కెర పదార్థాలను తినకూడదు.2.కడుపు ఖాళీ అయినప్పుడు.కొన్నిసార్లు ఎక్కువసేపు ఆకలితో ఉన్నప్పుడు, కడుపు నుండి వింత శబ్దం రావడం ప్రారంభమవుతుంది.అది సుక్రోజ్ మరియు గ్లూటెన్‌కు అలెర్జీ కూడా కావచ్చు.ఇలాంటి వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.మీ కడుపు నుంచి గుడ గుడ శబ్దం వస్తే అది అంతగా భయాందోళనలకు గురిచేసే అంశం కాదు.
ఇది పూర్తిగా సాధారణమైనది.సహజమైనది.
అయితే కడుపులో నొప్పి, వికారం మరియు వాంతులు వస్తుంటే అప్పుడు వైద్యుడిని తప్పక సంప్రదించండి.ప్రతిరోజూ ఉదయం కాసేపు బ్రిస్క్ వాక్ చేయండి.
కడుపులో గ్యాస్ సమస్య లేకుండా ఉండాలంటే కూరగాయలను ఎక్కువగా తినండి.ఇది మీ కడుపుని ఆరోగ్యంగా ఉంచుతుంది.