విసుగ్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఫాన్స్, కారణం ?

పవన్ కళ్యాణ్ ని రీమేక్ స్టార్ అని ఇప్పటికే పిలుస్తున్నారు చాలా మంది.దానికి పవన్ ఫాన్స్ కి పిచ్చ చిరాకు కూడా వస్తోంది.

 Are Pawan Kalyan Fans Upset?-TeluguStop.com

ఇంకా పెట్రోల్ పోయడం కోసం అన్నట్టు మళ్ళీ ఒక రీమేక్ సినిమా తీసే పనిలో పడ్డాడు అంటున్నారు.తెలుగులో పవన్, మహేష్ లు ఇద్దరికీ రెండు డిజాస్టర్లు ఇచ్చిన దర్శకుడు ఎస్ జె సూర్యతో మళ్లీ పవర్ స్టార్ ఓ సినిమా చేయబోతున్నారన్నదే ఆ వార్త.

అలాగే డ్యాన్స్ మాస్టర్ డైరక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారని.ఏమిటిదంతా.పవన్ కేమయింది.ఏమిటా ధీమా? మరేమిటా నమ్మకం? అంటే ఇప్పడు ఆన్సర్ వినిపిస్తోంది.తమిళనాట సూపర్ హిట్ అయిన ఓ సినిమాను పవన్ తెలుగులో చేయాలని అనుకుంటున్నారట.అందుకే రీమేక్ సబ్జెక్ట్, సేఫ్ ప్రాజెక్టు కాబట్టే, ఈ ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలని అనుకుంటున్నారట.

ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే.తమిళ సూపర్ స్టార్ ల్లో ఒకరైన అజిత్ నటించిన వీరమ్.

భలే కథ ఇది.ఒక విధంగా గతంలో మన తెలుగునాట కూడా సూపర్ హిట్ అయిన పెద్దరికం సినిమాకు దగ్గరగా వుంటుంది.అయితే పెద్దరికం కేవలం ఒక యాంగిల్ అయితే ఇందులో ఇంకా ఉపకథలు చాలా వుంటాయి.ఈ రిమేక్ ల గోల ఏంటో అంటూ పవన్ ఫాన్స్ చాలా చిరాకు గా ఉన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube