నాతో కలిసి అవార్డు ఇవ్వనని ఆ హీరో స్టేజ్ దిగి వెళ్లిపోయాడు.. అర్చన సంచలన వ్యాఖ్యలు!

తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోని సినిమాలలో నటించి అర్చన ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.హీరోయిన్ గా ఎదిగే క్రమంలో కొన్ని పాత్రల్లో నటించడం తన కెరీర్ కు మైనస్ అయిందని అర్చన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

 Archana Shocking Comments About  Star Hero Behavior Details, Archana, Award Func-TeluguStop.com

ప్రస్తుతం అడపాదడపా ఆఫర్లతో ఈ నటి బిజీగా ఉన్నారు.ఒక ఇంటర్వ్యూలో అర్చన మాట్లాడుతూ అవకాశాల విషయంలో తాను చాలా సందర్భాల్లో డిజప్పాయింట్ ఆయ్యానని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో తాను కొన్ని కళాఖండాల్లో కూడా నటించానని అయితే తాను ఎప్పుడూ బ్యాడ్ యాక్టింగ్ చేయలేదని అర్చన తెలిపారు.తాను కాన్ఫిడెన్స్ తో ఈ విషయాన్ని చెబుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

కొన్ని ప్రాజెక్ట్స్ తాను మిస్ చేసుకున్నానని అది వాస్తవమని ఆమె తెలిపారు.అయితే ఇతరుల ప్రాజెక్టుల గురించి తాను మాట్లాడనని ఆమె వెల్లడించారు.

ఏ ప్రాజెక్ట్ లో ఉన్నా ప్రస్తుతం నచ్చకపోతే వెంటనే చెబుతున్నానని అర్చన అన్నారు.

సినిమాలో డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ తన ఇమేజ్ మార్చాలని ఎవరూ ఆలోచించరని అర్చన వెల్లడించారు.

Telugu Actress Archana, Archana, Archanabad, Archana Offers, Award, Behavior, Ka

తాను నటించిన సినిమాలలో ఒక్క ప్రాజెక్ట్ మిస్ ఫైర్ అయిందని ఆమె అన్నారు.కన్నడలో తాను ఒక మంచి సినిమా చేశానని అర్చన పేర్కొన్నారు.కన్నడలో నేను చేసిన సినిమా సక్సెస్ సాధించిందని మల్లిక అనే పాత్రకు మంచి పేరు వచ్చిందని అయితే తనకు అవార్డ్ మాత్రం రాలేదని అర్చన వెల్లడించారు.

Telugu Actress Archana, Archana, Archanabad, Archana Offers, Award, Behavior, Ka

కన్నడ అమ్మాయికి అవార్డ్ ఇవ్వాలని అక్కడ ఆమెకు ఇచ్చారని అర్చన చెప్పుకొచ్చారు.ఒక అవార్డ్ ఫంక్షన్ లో పెద్ద హీరో, నేను పిలిచి అవార్డ్ ఇవ్వాల్సి ఉందని అయితే ఆ హీరో తనతో అవార్డ్ ఇవ్వనని అన్నారని ఆమె చెప్పుకొచ్చారు.ఆ హీరో వెంటనే స్టేజ్ నుంచి దిగిపోయారని అర్చన తెలిపారు.

ఇలాంటి ఘటనల వల్ల డిస్టర్బ్ అవుతామని ఆమె చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube