'అరవింద సమేత' లో పెన్ పవర్ చూపించిన త్రివిక్రమ్..! టాప్ 10 డైలాగ్స్ ఇవే.!  

Aravinda Sametha Movie Top Ten Dialogues-

Fans are looking forward to watching the film in NTR and Trivikram combinations. NTR also made several attempts to work together for Trivikram. Tarak, who has been making a series of recent successes in the recent formula, has made it to the final of the film, After the disaster like anonymous, he gave the opportunity to believe in the words of the wizard. This made a huge hype on the film. The film was released as expected. Tarak acting is one height ... Dialogues written by Trivikram is another height. Let's look at the top dialogues of this movie.

.

1. Any time in life should not stop. .

2. Listening Time .. The man who says .. the thing will change the value ... .

3. There may be no answer to the question but you can not be without love. 4. I'll be with those who believe in me then ...

. 5. NTR's dialogue with the villain .. Do you know your name is worth it?

. 6. What will you do? Protect the plants till now .. Now you have to plan anything else ...

7. Pleasure can be rarely anymore .. That's why we should always live and enjoy life. .

8. If the person who earns an hour is always a monthly salary, the firm is stronger ... .

9. If someone comes in the form of good rice, it will take him if he is in the form of Biriyani ... 10. He is a great thinker.

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ కూడా త్రివిక్రమ్‌ కలిసి వర్క్‌ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేశాడు. ఇటీవల మాస్‌ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్‌, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు..

'అరవింద సమేత' లో పెన్ పవర్ చూపించిన త్రివిక్రమ్..! టాప్ 10 డైలాగ్స్ ఇవే.!-Aravinda Sametha Movie Top Ten Dialogues

అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తరువాత కూడా మాటల మాంత్రికుడిని నమ్మి అవకాశం ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలై ప్రశంసలు అందుకుంది.

తారక్ నటన ఒక ఎత్తు అయితే…త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ మరో ఎత్తు. ఈ సినిమాలోని టాప్ డైలాగ్స్ ఒక లుక్ వేసుకుందాం రండి.

1. జీవితంలో ఎప్పుడైనా సాగిపోవాలి. ఎక్కడా ఆగిపోకూడదు

2. వినే టైము. చెప్పే మనిషి వల్ల.

విషయం విలువే మారిపోతుంది.

3. ఆన్సర్ లేని క్వశ్చన్ ఉండొచ్చేమో కాని నీ మీద ప్రేమ లేకుండా ఉండలేను

4. నన్ను నమ్మిన వాళ్లకి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తోడు ఉంటూనే ఉంటాను..

5. విలన్ తో ఎన్.

టి.ఆర్ చెప్పే డైలాగ్. నీ పేరు విలువ నీకేం తెలుసురా. మీ అమ్మానాన్న గుర్తుంటే తెలుస్తుంది..

6. మీరు ఏం చేస్తుంటారు. మొన్నటిదాకా మొక్కలను కాపాడాను. ఇప్పుడు ఇంకోటేదైనా ప్లాన్ చేయాలి.

7. ఆనందం ఎప్పుడైనా అరుదుగానే దొరుకుతుందండి. అందుకే మనం ఎప్పుడూ దుఖిస్తూ సుఖిస్తూ జీవిస్తూ ఉండాలి..

8. గంటల్లో సంపాదించే వాడికి ఎప్పుడూ నెల జీతం తీసుకునేవాడు తోడుగా ఉన్నప్పుడే ఆ సంస్థ బలంగా ఉంటుంది.

9. సుఖం అన్నం రూపంలో వస్తే ఎవడూ తీసుకోడు, కాని అదే అన్నం బిర్యాని రూపంలో వస్తే ఎవడైనా తీసుకుంటాడు.

10. ఆలోచించే వాడికంటే ఆలోచింపచేసే వాడే గొప్పోడు

11. మీ తాత కత్తి పట్టినాడు అంటే అది అవసరం. అదే కత్తి మీ నాయన ఎత్తినాడు అంటే అది వారసత్వం.

అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమవుతుందా..