'అరవింద సమేత'ను నిషేధించండి ! ఆ... పార్టీ డిమాండ్     2018-10-22   17:54:48  IST  Sai Mallula

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డుల మోత మోగిస్తున్న ‘ అరవింద సమేత’ సినిమాను నిషేధించాలంటూ … ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలను అవమానించేలా సినిమా ఉందని ఆయన అన్నారు. ఇదే సమయంలో టీడీపీపై ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని అభివర్ణించారు. రాయలసీమలో హైకోర్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని మండిపడ్డారు.

Araviindasametha Movie Ban Bjp Demand-

Araviindasametha Movie Ban Bjp Demand