ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ నెంబర్ 11/2022 కింద ఏపీ ప్రివెంట్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ సర్వీస్లొ 12 శాంపిల్ టేకర్, 8 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లు, జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులు కలిపి మొత్తం 45 ఉన్నాయి.పై పోస్టులతో పాటుగా 23 అసిస్టెంట్ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి ఏపీపీఎస్సీ రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
తాజా వార్తలు