అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానం కల్పించాలి..: హరిరామ జోగయ్య

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘం నేత హరిరామ జోగయ్య లేఖ రాశారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

 Appropriate Place Should Be Given To Kapus In Assembly Elections..: Harirama Jog-TeluguStop.com

ఈ క్రమంలో 60 అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని హరిరామ జోగయ్య లేఖలో కోరారు.ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలను కాపులకు కేటాయించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube