తిరుమల శ్రీవారి సన్నిధికి జపాన్ నుంచి ఆపిల్స్ , మస్కట్ నుంచి ద్రాక్ష

తిరుమల శ్రీవారి సన్నిధికి బ్రహ్మోత్సవాల సందర్భంగా జపాన్ నుంచి ఆపిల్స్ మస్కట్ నుంచి ద్రాక్ష కొరియర్ సదుపాయంతో పియర్స్ పండ్లు తెప్పించినట్లు టిటిడి వెల్లడి.తిరుమల శ్రీవారి అలంకారానికి ఒకటన్న కట్ ఫ్లవర్స్ వినియోగించినట్లు టీటీడీ వెల్లడించింది, ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య నిర్వాహకులుగా తీర్మానుజం వ్యవహరిస్తున్నట్లు టిటిడి సమాచారం ఇచ్చింది.

 Apples From Japan And Grapes From Muscat For Tirumala Srivari Sannidhi-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube