ఇండియాకు రాబోతున్న ఆపిల్  

Apple Phone Company Comes In India Soon-chaina And America,hyderabad,mumbai

అమెరికా మరియు చైనాలో తయారవుతున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆపిల్ మొబైల్స్ త్వరలో ఇండియాలో తయారయ్యే అవకాశం ఉంది.గత కొంత కాలంగా అమెరికా మరియు చైనా ల మధ్య వ్యవహారం సీరియస్ అయ్యింది.

Apple Phone Company Comes In India Soon-chaina And America,hyderabad,mumbai-Apple Phone Company Comes In India Soon-Chaina And America Hyderabad Mumbai

అందుకే ఆపిల్ తయారీ కేంద్రంను ఇండియాకు మార్చాలని ఆ సంస్థ భావిస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇండియాలో హైదరాబాద్ తో పాటు పలు ముఖ్య పట్టణాల్లో ఆపిల్ తయారీ కేంద్రం కోసం ప్రదేశం అన్వేషిస్తున్నారు.

Apple Phone Company Comes In India Soon-chaina And America,hyderabad,mumbai-Apple Phone Company Comes In India Soon-Chaina And America Hyderabad Mumbai

ఇక్కడ ఆపిల్ ఫోన్స్ తయారీ అయితే వాటి రేట్లు కాస్త తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం చైనాలో ఉన్న తయారీ ప్లాంట్ ను అలాగే ఉంచి కొత్తగా ప్రారంభిస్తారని అంటున్నారు.