యాపిల్‌ను ఈ విధంగా తింటే క‌డుపు నొప్పి ఇట్టే త‌గ్గుతుంద‌ట‌.. తెలుసా?

క‌డుపు నొప్పి.వ‌య‌సుతో సంబంధం లేకుండా దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఫేస్ చేసే స‌మ‌స్యే ఇది.ఆహార‌పు అల‌వాట్లు, కాలుషితమైన నీటిని సేవించ‌డం, నెల‌స‌రి, తీసుకున్న ఆహారం జీర్ణం కాక‌పోవ‌డం, కాన్స్టిపేషన్ వంటివి క‌డుపు నొప్పి కి కార‌ణాలు అవుతుంటాయి.అయితే ఒక్కోసారి విప‌రీత‌మైన క‌డుపు నొప్పి వ‌స్తుంటుంది.

 Apple Help To Get Rid Of Stomach Pain Naturally! Apple, Stomach Pain, Latest News, Health Tips, Good Health, Health, Benefits Of Apple-TeluguStop.com

ఆ స‌మ‌యంలో ఏం చేయాలో తెలియ‌క మెడిక‌ల్ షాప్‌కి వెళ్లి పెయిన్ కిల్ల‌ర్స్‌ను తీసుకుని వేసుకుంటారు.కానీ, కొన్ని కొన్ని ఇంటి చిట్కాల‌ను పాటిస్తే పెయిన్ కిల్ల‌ర్స్ కంటే వేగంగా క‌డుపు నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఇంటి చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.

 Apple Help To Get Rid Of Stomach Pain Naturally! Apple, Stomach Pain, Latest News, Health Tips, Good Health, Health, Benefits Of Apple-యాపిల్‌ను ఈ విధంగా తింటే క‌డుపు నొప్పి ఇట్టే త‌గ్గుతుంద‌ట‌.. తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క‌డుపు నొప్పిని త్వ‌ర‌గా త‌గ్గించ‌డంలో యాపిల్ పండు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఒక యాపిల్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.ఆ త‌ర్వాత యాపిల్‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి పావు గంట పాటు వ‌దిలిస్తే.

గోధుమ రంగులోకి మార‌తాయి.అప్పుడు ఆ యాపిల్ ముక్క‌ల‌ను బాగా న‌మిలి తింటే.

అందులో ఉండే పెక్టిన్‌, మాలిక్‌, టాంటారిక్ వంటి ఆమ్లాలు క‌డుపు నొప్పిని ఇట్టే త‌గ్గిస్తాయి.అదే స‌మ‌యంలో మోష‌న్స్ స‌మ‌స్యను కూడా నివారిస్తాయి.

అలాగే యాల‌కుల విత్త‌నాల‌తోనూ క‌డుపు నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.క‌డుపు నొప్పి ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు రెండు, మూడు యాల‌కుల్లో ఉండే గింజ‌ల‌ను తీసుకుని బాగా న‌మిలి మింగి.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని సేవించాలి.ఇలా చేస్తే క‌డుపు నొప్పి నుంచి క్ష‌ణాల్లో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఇక క‌డుపు నొప్పి తీవ్రంగా వేధిస్తుంటే.ఒక స్పూన్ బెల్లంకు, అర స్పూన్ వామును క‌లిపి తీసుకోవాలి.ఈ రెండింటిని క‌లిపి తీసుకుని.అందులో ఉండే ప‌లు శ‌క్తి వంత‌మైన‌ పోష‌కాలు క‌డుపు నొప్పి స‌మ‌స్య‌ను చాలా సుల‌భంగా మ‌రియు వేగంగా త‌గ్గిస్తాయి.

Apple Help To Get Rid Of Stomach Pain Naturally! Apple, Stomach Pain, Latest News, Health Tips, Good Health, Health, Benefits Of Apple - Telugu Apple, Benefits Apple, Tips, Latest, Stomach Pain

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube