శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్

శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది.మహిళా వ్యాపారిపై దారుణంగా వ్యవహరించిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 Ap Women's Commission Is Serious About Srikalahasti Ci Anju Yadav-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సభ్యురాలు తిరుపతి ఎస్పీని కోరారు.ప్రజలను రక్షించాల్సిన పోలీసులే దాడులకు పాల్పడే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు.

బాధితురాలి చీర లాగేసి, జీపులో తోసి దారుణంగా వ్యవహరించారని తెలిపారు.ఇలాంటి వాళ్లు డిపార్ట్ మెంట్ లో ఉంటే పోలీసులపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతోందని ఆమె వ్యాఖ్యనించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube