ఇద్దరు రాష్ట్ర కార్యదర్శులపై వేటు వేసిన ఏపీ టీడీపీ

AP TDP Attacked Two State Secretaries

ఏపీలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర కార్యదర్శులుగా పనిచేస్తున్న ఇద్దరు నేతలపై వేటు వేసింది.

 Ap Tdp Attacked Two State Secretaries-TeluguStop.com

కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి చెందిన సాయినాథ్ శర్మ, మైదుకూరు నియోజకవర్గానికి చెందిన వెంకట సుబ్బారెడ్డిలను పదవుల నుంచి తొలగించారు.ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

పార్టీ ఇంఛార్జ్ లతో విభేదించి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి.దీనిపై విచారణ చేపట్టిన హైకమాండ్ ఆరోపణలు నిజమేనని తేల్చింది.

దీంతో ఇద్దరిని పదవుల నుంచి తొలగించారని సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube