ఒక్కరోజులో 3495 కేసులు.. ఏపీలో విజృంభిస్తున్న కరోనా..!

తెలుగు రెండు రాష్ట్రాలలో కరోనా తీవ్రత మరింత పెరుగుతుంది.తెలంగాణాని మించేలా ఏపీలో రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి.

 Ap Record Positive Corona Cases In One Day-TeluguStop.com

గడిచిన 24 గంటల్లో తెలంగాణాలో 3184 కేసులు రాగా ఏపీలో మాత్రం 3495 కేసులు నిర్ధారణ అయ్యాయి.ఒక్కరోజులో ఏపీలో అత్యధిక కేసులు నమోదు కావడంతో అందరు షాక్ అవుతున్నారు.

ఏపీలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తుంది.ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నా సరే కేసులు అధికమవడంపై ప్రజల్లో ఆందోళనలు మొదలవుతున్నాయి.

 Ap Record Positive Corona Cases In One Day-ఒక్కరోజులో 3495 కేసులు.. ఏపీలో విజృంభిస్తున్న కరోనా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ సీరియస్ యాక్షన్ లోకి దిగుతుంది.ఆరోగ్య శాఖా ఇప్పటికే మరోసారి ఆంక్షలతో కూడిన జన సమూహాలను సూచిస్తున్నారు.ఏపీలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉండటం వల్ల కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి.వ్యాక్సిన్ ప్రక్రియ మరింత వేగవంతం చేసి కరోనాపై పోరాడేలా ప్రజలను ఏర్పాటు చేయాలని దానితోడుగా వ్యక్తిగత భధ్రత కూడా ప్రజల్లో ఉండాలని మాస్క్, శానిటైజేషన్ వాడాలని చెబుతున్నారు.

తెలంగాణాలో కన్నా ఏపీలో కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వస్తుంది. ఏపీ సిఎం జగన్ కూడా ఆరోగ్య శాఖా అధికారులతో చర్చలు జరిపి కరోనా నియంత్రణ చర్యలను చేపట్టాలని చూస్తున్నారు.

 పరిస్థితి ఇలానే ఉంటే కొన్ని ఆంక్షలను కూడా విధిస్తారని తెలుస్తుంది.

#Ap Corona Cases #Corona Ap #AP State #RecordPositive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు