ఆయన జాతకమే మా వద్ద ఉంది  

AP Police Comments On Varla Ramaiah - Telugu Ap Governament Police On Varla Ramaiah Comments, , Telugudesham Leader Varla Ramaiah Comments On Ap Police, Varla Ramaiah, Ycp In Ap

ఏపీ పోలీసులు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ తెలుగు దేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశాడు.అధికార పార్టీకి మద్దతుగా ఉంటున్న ఏపీ పోలీసు అధికారుల జాతకాలు తమ వద్ద ఉన్నాయంటూ ఆయన హెచ్చరించాడు.

Ap Police Comments On Varla Ramaiah

అధికారం శాస్వతం కాదని, ఎప్పుడు అధికారం ఒక్కరి వద్దే ఉండదనే విషయాన్ని గుర్తించాలంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు సీరియస్‌గా హెచ్చరించారు.

వర్ల రామయ్య కామెంట్స్‌కు పోలీసు సంఘం వారు ఘటుగా స్పందించారు.

ఈ సందర్బంగా పోలీసు సంఘం నాయకులు మాట్లాడుతూ మా జాతకాలు కాదు ఆయన జాతకం మా వద్ద ఉందన్నారు.ఆయన నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు.

పోలీసులను కించపర్చే విధంగా మాట్లాడటం టీడీపీ నాయకులకు ఫ్యాషన్‌ అయ్యిందని వారు అన్నారు.రాజకీయాలకు పోలీసులు అతీతులని, పోలీసులు ఎవరికి తల వంచదని ఈ సందర్బంగా పోలీసులు అన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు