స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్.. పై కోర్టుకు వెళ్ళే ఆలోచనలో నిమ్మగడ్డ

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నిక కమిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరిపై ఒక్కరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును ఆశ్రయించింది.

 Ap Panchayat Elections Schedule Cancelled, Ap Panchayat Elections,ys Jagan, Nimm-TeluguStop.com

ఎన్నికల వాయిదా వెయ్యాలని పిటిషన్ ను ధాఖలు చేసింది.ఎస్‌ఈ‌సి తరుపున న్యాయవాది అశ్విన్ కుమార్ పిటిషన్ ధాఖలు చేశాడు.

రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు నిలిపివేయ్యాలని లంచ్ మోషన్ పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ధాఖలు చేసింది.ఇరువురి తరుపు న్యాయవాదులు హై కోర్టులో రెండు గంటల పాటు తమ వాదనలను వినిపించారు.
ఇరువురి వాదనలను విన్న హై కోర్టు ఎన్నికల షెడ్యూలును నిలిపివేస్తున్నట్లుగా తీర్పు వెల్లడించింది.అందుకు వివరణ ఇస్తూ కోవిడ్ కు వ్యాక్సిన్ ను పంపిణీ చేసే సమయంలో ఎన్నికల నిర్వహణ అనేది సాధ్యం కానీ పని అని స్పష్టం చేసింది.

ఎస్‌ఈ‌సి తీసుకున్న ఎన్నికల నిర్వహణ అనేది ఆర్టికల్ 1421 ని ఉల్లగించినట్లుగా ఉన్నదని తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వా అభిప్రాయని పరిగణలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది.ఎట్టకేలకు ఎస్‌ఈ‌సి పై రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో విజయం సాదించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube