రేపు ఏపీలో హైకోర్ట్ ప్రారంభం ! ఏర్పాట్లు పూర్తి

ఏపీలో మంగళవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉన్నందున ఉమ్మడి హైకోర్టు నుంచి న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది అమరావతికి తరలివచ్చారు.ఈ సందర్భంగా వారికి విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌ దగ్గర ఘన స్వాగతం లభించింది.ఉదయం 10 .30 నిముషాలకు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మంగళవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉన్న తరుణంలో ఉమ్మడి హైకోర్టు నుంచి న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది అమరావతికి విచ్చేసారు.

 Ap New High Court To Function From January-TeluguStop.com

ఉదయం 10 గంటలా 30 నిముషాలకు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.హైదరాబాద్‌లోని ఉమ్మడి హైకోర్టు దగ్గర వీడ్కోలు తీసుకుని విజయవాడ చేరుకున్న న్యాయమూర్తులకు నోవాటెల్‌ హోటల్‌ దగ్గర ఏపీ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు ఘనస్వాగతం పలికారు.ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్నతాధికారులు వెల్ కమ్ చెప్పారు.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube