ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఇంట విషాదం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ.ఈ రోజు ఉదయం మరణించారు.విశాఖపట్టణంలో ఉన్న స్వగృహం బ్రాహ్మణ వీధిలో.సొంత ఇంటిలోనే మృతి చెందడం జరిగింది.మంత్రి ఇంటిలో విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఏపీ మంత్రులు .సంతాపం వ్యక్తం చేశారు.డిప్యూటీ సీఎం కృష్ణదాస్  నివాళులర్పించారు.

 Ap Minister Vellampalli Srinivasarao Father Passed Away-TeluguStop.com

వెల్లంపల్లి సూర్యనారాయణ వయసు 80 కావడంతోపాటు.అనారోగ్యంగా ఉండటంతో .స్వగృహంలోనే చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.ఇదిలా ఉంటే తండ్రి అంత్యక్రియలు విజయవాడ భవానీ పురం పున్న‌మీఘాట్ హిందూ శ్మ‌శాన‌వాటికలో నిర్వహించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిసైడ్ అయ్యారు.  ఈ విషాద ఘటన పట్ల ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు.

విజయవాడ ప్రాంతానికి చెందిన నాయకులు.వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నారు.

 Ap Minister Vellampalli Srinivasarao Father Passed Away-ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఇంట విషాదం..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  

#Unhealthy #Andhra Pradesh #Died #YCP Leaders #DeputyCm

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు