వాళ్ళు త్వరగా వ్యాక్సిన్ వేయించుకోండి అంటున్న ఏపీ వైద్య శాఖ మంత్రి..!!

ఏపీ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆధ్వర్యంలో ఇటీవల మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది.ఈ సందర్భంగా త్వరలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉండటంతో .

 Ap Health Minister Sensatational Comments-TeluguStop.com

దాని ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లలపై పడే ప్రమాదముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో 5 సంవత్సరాల పిల్లలు కలిగిన తల్లులు టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు.

పిల్లలకు కరోనా సోకితే వారి వెంట తల్లులూ ఉండాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళు తొలుత టీకాలు వేయించుకోవాలని సూచించారు.

 Ap Health Minister Sensatational Comments-వాళ్ళు త్వరగా వ్యాక్సిన్ వేయించుకోండి అంటున్న ఏపీ వైద్య శాఖ మంత్రి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఈ క్రమంలో .వైరస్ బారిన పడే పిల్లలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్ అందుబాటులో ఇప్పటి నుండే ఉండేలా అధికారులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.అంతమాత్రమే కాకుండా జిల్లా కేంద్రాలలో ‘హెల్త్ హబ్స్’ అందుబాటులోకి తీసుకురావాలని .కరోనా థర్డ్ వేవ్ వస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేలా అందరూ రెడీగా ఉండాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. 

.

#Corona Vaccine #Alla Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు