ఆనందయ్య చుక్కల మందు పై బయటపడిన ఆసక్తికర అంశం.. !

ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అడ్దంకులు ఎదురవుతాయన్న విషయం తెలిసిందే.పదిమందికి ఉపయోగపడేది ఏదైనా సరే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటే గానీ ప్రజల్లోకి చేరదు.

 Ap Govt Tells Court Harmful Substance In Anandaiah Eye Drops-TeluguStop.com

ఇక రజనీకాంత్ నటించిన శివాజీ చిత్రంలో ఈ అంశాన్ని క్లుప్తంగా చూపించారు.మళ్లీ లైవ్‌లో ఆనందయ్య మందు విషయంలో కనిపించింది.

ఇకపోతే ఆనందయ్య మందు విషయంలో సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈయన కరోనా మందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.కానీ కంట్లో వేసే మందు విషయంలో మాత్రం ఇంకా అధ్యయనం కొనసాగుతోందని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

 Ap Govt Tells Court Harmful Substance In Anandaiah Eye Drops-ఆనందయ్య చుక్కల మందు పై బయటపడిన ఆసక్తికర అంశం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు ఓ ఆసక్తికర అంశం వెల్లడించారు.ఆనందయ్య చుక్కల మందులో హానికర పదార్థం ఉందని, ఇది కళ్లకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు.

అయితే కోర్టు మాత్రం ఈ విచారణను జులై 1కి వాయిదా వేస్తూ ఈ మందు తాలూకు నివేదికలు తమకు సమర్పించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

#Eye Drops #AP Govt #Corona Virus #High Court #Anandaiah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు