ఓటర్ స్లిప్ తరహాలో ఏపీ ప్రభుత్వం సరికొత్త యాక్షన్ ప్లాన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి వ్యాక్సిన్ కేంద్రాల వద్ద భారీగా జనాలు గుమ్మి గుడుతున్నారు.వ్యాక్సిన్ డోస్ లు తక్కువ ఉన్నా కానీ ఎవరికి వారు కరోనా భయంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి తెగ తొందర పడుతున్నారు.

 Ap Governments Latest Action Plan Similar To Voter Slip-TeluguStop.com

అయితే ఈ పరిణామంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద నుండి మరింత వైరస్ వ్యాపించే అవకాశం ఉండటంతో తాజాగా ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో సరికొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.మేటర్ లోకి వెళ్తే ఓటర్ స్లిప్ తరహాలో వ్యాక్సిన్ స్లిప్ అందించడానికి సిద్దమైంది.

ఈ నేపథ్యంలో నేడు, రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ నిలిపివేత చేసింది ప్రభుత్వం.రోజు ఉన్న కొద్ది వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ తోపులాట ఉండటంతో వ్యాక్సిన్ స్లిప్పు లు ద్వారా అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 Ap Governments Latest Action Plan Similar To Voter Slip-ఓటర్ స్లిప్ తరహాలో ఏపీ ప్రభుత్వం సరికొత్త యాక్షన్ ప్లాన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎవరికి ఏ టైంలో వ్యాక్సిన్ వేస్తారో స్లిప్పుల ద్వారా ఇంటి వద్దకే సమాచారాన్ని పంపిస్తుంది.గ్రామీణ ప్రాంతాలలో ఏఎన్ఎం ల ద్వారా స్లిప్ ల కార్యక్రమం పంపిణీ చేయనుంది.

అర్బన్ ప్రాంతాలలో అయితే ఎస్ఎంఎస్ల ద్వారా పంపించడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. 

.

#Vaccine Slips #Andhra Pradesh #Corona Vaccine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు