కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిన ఏపీ ప్రభుత్వం..!!

వెలిగొండ ప్రాజెక్టు గెజిట్ లో చేర్చాలని తాజాగా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది.విభజన చట్టం 11 వ షెడ్యూల్లో జరిగిన తప్పిదాన్ని సరిచేయాలని తెలియజేస్తూ కేంద్రాన్ని కోరింది.

 Ap Government Writes Letter To Central Government Veligonda Project, Gajendra Si-TeluguStop.com

ఇదే క్రమంలో విభజన చట్టంలో పేరొందిన వెలుగొండ ప్రాజెక్టు పేరును పూల సుబ్బయ్య ప్రాజెక్టు పేరుగా మార్చాలని సూచించింది.కేంద్రం గెజిట్ నీ విడుదల చేసినందువల్ల అత్యవసరంగా ప్రాజెక్టు పేరు మార్చాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.

మరోపక్క ఇదే విషయంపై నిన్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో టీడీపీ ఎమ్మెల్యేల బృందం భేటీ అయింది.వెలిగొండ ప్రాజెక్టు ను గెజిట్లో చేర్చాలని కోరడం జరిగింది.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి విషయంలో సానుకూలంగా స్పందించారని తెలియజేశారు.

Telugu Ap, Ap Poltics, Central, Tdp Mlas, Ys Jagan, Ysrcp-Telugu Political News

ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితిని ప్రాజెక్టు ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి టిడిపి ఎమ్మెల్యేల బృందం వివరించడం జరిగింది.కేంద్రం విడుదల చేసిన గెజిట్ లో వెలుగొండ ప్రాజెక్టు లేకపోవడంతో వెంటనే అధికార ప్రతిపక్షాలుఎవరికి వారు రంగంలోకి దిగి వెలిగొండ ప్రాజెక్టు ను విభజన చట్టప్రకారం గుర్తించాలని గుర్తుచేస్తూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం టిడిపి ఎమ్మెల్యేల బృందం కేంద్ర మంత్రి ని కలవడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube