పశువుల పేడ సేకరించబోతున్న ఏపీ ప్రభుత్వం ! ఎందుకంటే ..?

అవును మీరు చదివింది నిజమే ! ఛీ పేడ ప్రభుత్వం సేకరిస్తుందా .? ఎందుకు ఏం చేస్తుంది.? అనే కదా మీ డౌట్ .? మనం ఎంత తీసి పారేసినా … పశువుల పేడ ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సేంద్రియ ఎరువుగా, బయో గ్యాస్, వర్మీ కంపోస్టు తయారీకి పేడ, మూత్రం పనికి వస్తాయి.దీనిపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది.

 Ap Government To Collect Cattle Manure-TeluguStop.com

పశువుల పేడను సేకరించడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.ఈ మేరకు అనంతపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఓ ప్రకటన చేశారు.పశువుల నుంచి పేడను సేకరించి దానిని పొలాలకు, ఇతర అవసరాలకు ఉపయోగిస్తామని తెలిపారు.దీనికోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.చంద్రబాబు ప్రకటనపై పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube