అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల !

మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఇందులో భాగంగా అంగన్ వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లను భర్తీ చేయనున్నారు.సంస్థ పేరు: మహిళా శిశు సంక్షేమాభివృద్ధి పోస్టుల సంఖ్య: 248 పోస్టు పేరు: మెయిన్ అంగన్ వాడీ వర్కర్లు, మినీ అంగన్ వాడీ వర్కర్లు, అంగన్ వాడీ హెల్పర్లు జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్ అర్హత: పదవతరగతి పాసై ఉండాలి వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

 Ap Government Jobs Notification Relised-TeluguStop.com

ముఖ్య తేదీలు

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 21.11.2018

దరఖాస్తులకు చివరి తేదీ: 26.11.2018

వెబ్సైట్: https://kurnool.ap.gov.in

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube