ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు

సబ్ ప్లాన్ నిధులపై పవన్ ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

 Ap Government Advisor Sajjala's Key Comments-TeluguStop.com

సబ్ ప్లాన్ కంటే ఎక్కువగా నిధులు అందిస్తున్నామన్న ఆయన మూడేళ్లలో సీఎం జగన్ రూ.48 వేల కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు.కేవలం డీబీటీ ద్వారానే రూ.30 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చామన్నారు.ఎస్టీ, ఎస్సీలకు జగన్ అన్ని రకాలుగా తగిన ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.

సకల శాఖల మంత్రి అని పవన్ తనపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లో ఉంటుందని ఎద్దేవా చేశారు.

పొత్తులపై పవన్ మూడు ఆప్షన్స్ చూస్తే నవ్వు వస్తోందన్న సజ్జల చంద్రబాబుకు సపోర్ట్ చేయడం నాలుగో ఆప్షన్ గా చెప్పాల్సిందని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube