కిరణ్‌ పోవడం ఖాయం అయ్యింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లుగా గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.సమైక్యాంధ్ర పార్టీని బీజేపీలో కలిపేందుకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది.

 Ap Ex Cm Kiran Kumar Reddy To Joins Bjp-TeluguStop.com

గత కొంత కాలంగా కామ్‌గా ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి బీజేపీలో చేరేందుకు ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది.

జనవరి 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

ఆ సందర్బంగా అమిత్‌షా సమక్షంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి.బీజేపీలోకి కిరణ్‌ కుమార్‌ రెడ్డి బే షరతుగానే వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

బీజేపీలో కిరణ్‌ స్థానంపై ఇప్పట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు.రాబోయే ఎన్నికల సమయానికి కిరణ్‌ కుమార్‌ రెడ్డి బీజేపీలో కీలక నేతగా ఎదిగే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube