సీఎంఓ అధికారులతో ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు

సీఎంఓ అధికారులతో ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు.అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జగన్‌ సీఎం అయ్యాక ఉద్యోగుల ప్రాధాన్యం పెరిగింది.

 Ap Employees Union Meet Sajjala Ramakrishna Reddy In Tadepalli-TeluguStop.com

ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉంది.సంక్షేమంలో తమ ప్రభుత్వం రెండు అడుగుల ముందే ఉంది.

 Ap Employees Union Meet Sajjala Ramakrishna Reddy In Tadepalli-సీఎంఓ అధికారులతో ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడింది.ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చిన్న చిన్న సమస్యలు వచ్చాయి.ఈ నెలాఖరుకు పీఆర్‌సీతో సహా సమస్యలను పరిష్కరిస్తాం.ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదు.

#Employees #Employees Prc #Tadepalli #Tadpalli Cmo #Financial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు