ఆ పోస్టులతో కలిపి రెండు రోజుల్లో డీఎస్సీ ప్రకటన  

Ap Dsc Notification Coming In Two Days-

చాలా కాలంగా డీఎస్సి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల మొర ఆలకించింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో .ప్రస్తుతం ఉన్న పోస్టులతో పాటు బిసి సంక్షేమ పాఠశాలల్లో 350 పోస్టులతో కలిపి 2 రోజుల్లో ఏపీ డీఎస్సీ ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. డిఎస్‌సి ద్వారా 7,325 పోస్టులు భర్తీ చేయాలని, వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలన్న వినతితో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. ఎస్‌జిటి-3666, ఎస్‌ఎ-1625, పిఇటి-441, టిజిటి-556, భాషా పండితులు-452, ప్రిన్సిపల్స్‌-77, డ్రాయింగ్‌, డ్యాన్స్‌-79 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ పోస్టులతో కలిపి రెండు రోజుల్లో డీఎస్సీ ప్రకటన -Ap Dsc Notification Coming In Two Days