ఏపీ డీఎస్సీ దరఖాస్తు గడువు 18 వరకు పెంపు  

  • డీఎస్సీ-2018 దరఖాస్తు స్వీకరణ గడువు మరో రెండు రోజులు పొడిగించినట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఫీజు చెల్లించేందుకు ఈ నెల 15 వరకు, దరఖాస్తులకు 16 వరకు అవకాశం ఉంది. అయితే, బీటెక్‌తో పాటు ఏ డిగ్రీ చదివినా డీఎస్సీకి దరఖాస్తుచేసుకునేందుకు అర్హత కల్పించడం, ఆన్‌లైన్‌ దరఖాస్తులో అభ్యర్థులు తప్పులు చేసినట్లయితే వాటిని సవరించుకునేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో ఫీజు చెల్లింపునకు 17 వరకు, దరఖాస్తు స్వీకరణ గడువు 18 వరకు పొడిగించినట్లు వివరించారు.

  • AP DSC Application Expiration Up To 18-

    AP DSC Application Expiration Up To 18