కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర మండిపాటు

AP Deputy CM Rajanna Dora Was Furious Over The Union Minister's Comments

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఖండించారు.కొఠియా గ్రామాలపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదని తెలిపారు.

 Ap Deputy Cm Rajanna Dora Was Furious Over The Union Minister's Comments-TeluguStop.com

సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వివాదంపై కేంద్ర మంత్రి ఆ విధంగా మాట్లాడటం వివేకం అనిపించుకోదని రాజన్న దొర అన్నారు.ఒడిశాపై ప్రేమ చూపిస్తూ ఆంధ్రా గో బ్యాక్ అనడం విచారకరమన్నారు.

ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.అన్ని ప్రాంతాలనూ సమాన దృష్టిలో చూడాలని వెల్లడించారు.

Video : AP Deputy CM Rajanna Dora Was Furious Over The Union Minister's Comments #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube