ఏపీ డిప్యూటీ ‘సీఎం’తో సహా కుటుంబానికి కరోనా పాజిటివ్ .. !?  

AP Deputy CM Amjad Basha Family Tests Positive for COVID-19, COVID-19, AP Deputy CM Amjad Basha, Corona Positive - Telugu Ap Deputy Cm Amjad Basha, Ap Deputy Cm Amjad Basha Family Tests Positive For Covid-19, Corona Positive, Covid-19

కరోనా వైరస్.ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది.

 Ap Deputy Cm Family Corona Positive

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పటి వరకు కోటి 27 లక్షలమందికి వ్యాపించింది.ఇంక్స్ ఇందులో 76 లక్షల మందికీపైగా కరోనా వైరస్ నుండి కోలుకోగా 5లక్షలమందికిపైగా కరోనా వైరస్ కు బలయ్యారు.

అగ్రరాజ్యాలను సైతం వణికించిన ఈ కరోనా వైరస్ భారత్ లో కూడా అత్యంత వేగంగా వ్యాపిస్తుంది.

ఏపీ డిప్యూటీ సీఎం’తో సహా కుటుంబానికి కరోనా పాజిటివ్ .. -General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ కు పేద, ధనిక అని తేడా లేదు.

సెలబ్రెటీ అయినా సీఎం అయినా పీఎం అయినా జాగ్రత్తలు పాటించకపోతే కరోనా వైరస్ వ్యాపించేస్తుంది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ భాషకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.

అతినికి ఒకడికి మాత్రమే కాదు ఆయన భార్య, కూతురుకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా తేలడంతో శుక్రవారం రాత్రి 1 గంటకు వారు తిరుపతిలోని కోవిడ్ ఆసుపత్రికి చేరుకున్నారు.

ఆ ముగ్గురికి ఓ ప్రత్యేక గది కేటాయించి చికిత్స అందించారు.దీంతో ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగుందని స్విమ్స్‌ సంచాలకురాలు భూమా వెంగమ్మ తెలిపారు.

అనంతరం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి నుండి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం.కాగా ఢిల్లీలోని మర్కజ్ కు అంజాద్ భాష వెళ్లివచ్చినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

#Corona Positive #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Deputy Cm Family Corona Positive Related Telugu News,Photos/Pics,Images..