వైయస్ షర్మిల తో ఏపీ సీఎం జగన్..!!

తెలుగు రాష్ట్ర రాజకీయాలలో గత కొన్నాళ్ల నుండి వైఎస్ షర్మిల కి జగన్ మధ్య పడటం లేదని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో షర్మిల కొత్త పార్టీ పెట్టడం జగన్ కి ఇష్టం లేదని అందువల్లే అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు.

 Ap Cm Jagan With Ys Sharmila Ys Jagan, Ys Sharmila,latest Ap News-TeluguStop.com

ఏపీ రాజకీయాల్లో వార్తలు వచ్చాయి.ఇదే క్రమంలో ఇటీవల రాఖీ పండుగ సమయంలో కేవలం షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం తప్ప జగన్ ని కలవకపోవడం తో.అన్నాచెల్లెళ్ల మధ్య క్లాష్ జరిగినట్లు వార్త మరింతగా బలపడుతూ వస్తోంది.ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖు ఈరోజు ఉదయం ఇడుపులపాయలో వస్తున్న వార్తలకు.

జగన్.షర్మిల చెక్ పెట్టినట్లు అయింది.

 AP CM JAGAN With Ys Sharmila Ys JAGAN, Ys Sharmila,latest Ap News -వైయస్ షర్మిల తో ఏపీ సీఎం జగన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మేటర్ లోకి వెళితే తండ్రి సమాధి వద్ద వైయస్ జగన్ తో పాటు షర్మిల అదేవిధంగా తల్లి విజయమ్మ నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.జూలై 8 వ తారీకు వైయస్ జయంతి నాడు ఎవరికివారు రాగా, ఈరోజు.మాత్రం వైఎస్ సమాధి వద్ద కుటుంబ సమేతంగా జగన్ తో పటు షర్మిల వచ్చి  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సీఎం జగన్ షర్మిల తో పాటు .వైఎస్ విజయమ్మ వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube