నేడు జగనన్న విద్యా దీవెన..

చెప్పిన మాట ప్రకారం నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా  ప్రతి విద్యార్థికి ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన రెండో విడతగా సొమ్మును విద్యార్థులుకూ జమ చేయనున్నారు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లు ను గురువారం తన క్యాంపు కార్యాలయంలో నుంచి విడుదల చేయనున్నారు.నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు.

 Ap Cm Jagan Started Jagananna Vidya Deevena Scheme Second Term Today, Ap Cm Jaga-TeluguStop.com

ప్రతి పిల్లలు తల్లుల అకౌంట్ లో డబ్బులు జమ చేసి వారే కాలేజీలకు ఫీజులు కట్టిలా  పేదల ఇంటా విద్య జ్యోతులువెలుగిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పేద విద్యార్థులకు కాలేజీలకు చెందిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో  ప్రభుత్వం జమ చేస్తుంది.ఇప్పటి వరకూ రూ.26,667,82 కోట్లు వెచ్చించింది.తద్వారా 1,62,75,373 మందికి లబ్ధి కలిగింది.ఇంకా నాడు నేడు పథకం కింద ప్రీ ప్రైమరీ స్కూల్ గా మారబోతున్న అంగనవాడి లో పిల్లలు, తల్లుల కోసం వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా ఏటా 1,800 కోట్లు ఖర్చు పెడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube