ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్న ఏపీ సీఎం జగన్...!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే.సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో , ప్రకాష్ జవదేకర్, గజేంద్ర షేకవత్ తో నిన్న రాత్రి భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ నిధులు.

 Ap Cm Jagan Is Busy In Delhi-TeluguStop.com

రాజధాని వికేంద్రీకరణ పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి వివరాలు అదే రీతిలో రావాల్సిన నిధులు.కర్నూలులో హైకోర్టు వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో జగన్ చర్చించడం జరిగింది.

ఈ రోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు… పీయూష్ గోయల్ తో కూడా జగన్ భేటీ అయి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఏపీకి చేరుకోనున్నారు.ఇదిలా ఉంటే నీతి అయోగ్ వైస్ చైర్మన్ తో దాదాపు గంటకు పైగా భేటీ అయిన జగన్ రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక అంశాలు గురించి చర్చించడం జరిగింది.

 Ap Cm Jagan Is Busy In Delhi-ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్న ఏపీ సీఎం జగన్…-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Amit Sha, Ap Capital Issues, Delhi, Gajendra Shekawat, Jagan Meeting Central Ministers, Neeti Ayog Vice Chairman, Polavaram Project Works, Prakash Jawadekar, Rajeev Kumar, Ys Jagan, Ys Jagan Delhi Update-Telugu Political News

భేటీ అనంతరం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సీఎం జగన్ ని కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు.

#Rajeev Kumar #JaganMeeting #Delhi #Amit Sha #NeetiAyog

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు