జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 144 సెక్షన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కొత్త కేసులు పెరిగిపోతుండటంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తూ ఉంది.

 Ap Cm Jagan Government Key Decision Section 144 In The State-TeluguStop.com

రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు.అయితే కొత్త కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోవడంతో రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ విధించడానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది.

ఈ నేపథ్యంలో మే 5వ తారీఖు నుండి మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుండి కర్ఫ్యూను అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగిందట.ఈ నిర్ణయంతో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకునే పరిస్థితి.

 Ap Cm Jagan Government Key Decision Section 144 In The State-జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 144 సెక్షన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉదయం పూట పరిధిలో మాత్రమే కాక రాష్ట్రంలో 144 సెక్షన్ కూడా అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దాదాపు రెండు వారాల పాటు ఈ విధంగా కరోనా ఆంక్షలు విధించాలని .రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది.ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు దుకాణాలు.

తెరిచి ఉన్న సమయం లోనే 144 సెక్షన్ అమల్లోకి రానున్నట్లు సమాచారం. 

.

#UptoTwelve #AndhraPradesh #Andhra Pradesh #Night Curfew #144 Section

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు