ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న ఏపీ సీఎం జగన్..!!

ఈరోజు ఉదయం రేపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టబోతున్నారు వార్తలు అధికారిక వర్గాలు తెలియజేసిన సంగతి తెలిసిందే.అయితే ఉన్నట్టుండి ఈ రోజు సాయంత్రం.

 Ap Cm Jagan Cancels Delhi Tour-TeluguStop.com

ఈ పర్యటన రద్దయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.విషయంలోకి వెళితే కాలు బెనకడం తో సీఎం జగన్.

పర్యటన రద్దు చేసుకోవడం జరిగిందట.ఈ రోజు ఉదయం వ్యాయామం చేస్తుండగా కాలు బెనకడం తో… సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో.

 Ap Cm Jagan Cancels Delhi Tour-ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న ఏపీ సీఎం జగన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జగన్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో సీఎం జగన్ కి బదులు హోం మంత్రి మేకతోటి సుచరిత ఢిల్లీ వెళ్లనున్నారు.

ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో.మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో .కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి.

అదేవిధంగా శాంతిభద్రతలకి సంబంధించి ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. సీఎం జగన్ రేపు వెళ్లాల్సి ఉండగా ఒక్క సారిగా ఢిల్లీ పర్యటన రద్దు కావడంతో.

ఏపీ మీడియా సర్కిల్ లో ఈ వార్త సంచలనంగా మారింది.

#APCM #Delhi #AP CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు