ఢిల్లీ వేదికగా వైసీపీని కార్నర్ చేసిన చంద్రబాబు! మరికొద్ది సేపట్లో రాష్ట్రపతిని వినతి!  

Ap Cm Going To Meet President Of India For Special Status Demand-chandrababu,president Of India,special Status Demand

AP Chief Minister Nara Chandrababu Naidu has recently opened the Delhi venue for a special status movement to win the mileage before the election. They have been mobilized on the basis of separatist and divisive guarantees so far in the VSP, Jasseena and TDP. The Delhi DhammaParatu initiative of Delhi's venue was supported by opposition and attracted national media attention. The APP has been able to get a positive response from the people in the AP.

Meanwhile, AP appoints Nara Chandrababu Naidu from AP Bhavan to the State Pati Bhavan and their protest against the central government for special status. In addition to the 11 members of the Rashtrapati Bhavan, 18 demands of special status and division guarantees were given to the President. Chandrababu, along with the National Media, said that the group included Chief Minister Chandrababu, representatives of public organizations and media representatives. At the same time, the NCP was supported by the NCP and Chandrababu criticized the VCP leaders as Modi's pundits to get rid of corruption cases. The party will answer the criticisms of the Vishu Babu's remarks in Delhi. .

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఢిల్లీ వేదికగా ప్రత్యెక హోదా ఉద్యమానికి తెరతీసి కావాల్సిననత మైలేజ్ ని ఎన్నికల ముందు సొంతం చేసుకుంటున్నాడు. ప్రత్యెక హోదా, విభజన హామీలపై ఇప్పటి వరకు వైసీపీ, జనసేన, టీడీపీ ఎవరి పంథాలో వారు ఉద్యమం చేస్తున్నారు. అయితే ఢిల్లీ వేదికగా చంద్రబాబు చేసిన ధర్మపోరాట దీక్షని విపక్షాల నుంచి మద్దతు లభించడంతో పాటు, నేషనల్ మీడియా ద్రుష్టి ని కూడా ఆకర్షించారు..

ఢిల్లీ వేదికగా వైసీపీని కార్నర్ చేసిన చంద్రబాబు! మరికొద్ది సేపట్లో రాష్ట్రపతిని వినతి!-AP CM Going To Meet President Of India For Special Status Demand

దీంతో ప్రత్యెక హోదా సాధన కోసం టీడీపీ పార్టీ చేస్తున్న పోరాట ఉద్యమానికి ఏపీలో కూడా ప్రజల నుంచి సానుకూలత లభించింది.

ఇదిలా వుంటే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ భవన్ నుంచి రాష్ట్ర పతి భవన్ వరకు పాదయాత్ర చేసి ప్రత్యెక హోదా సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేసారు. అలాగే రాష్ట్రపతి భవన్ లో 11 సభ్యుల బృందంతో కలిసి ప్రత్యెక హోదా, విభజన హామీలకి సంబంధించిన 18 డిమాండ్ల పత్రాల్ని రాష్ట్రపతికి అందించేసారు. ఈ బృందంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు కూడా ఉంటారని నేషనల్ మీడియాతో చంద్రబాబు చెప్పడం జరిగింది.

అదే సమయంలో బీజేపీకి వైసీపీ మద్దతుగ వుండటం కారణంగా, అవినీతి కేసుల నుంచి బయటపడటానికి మోడీ తొత్తులుగా వైసీపీ నాయకులు మారిపోయారని చంద్రబాబు ఘాటు విమర్శలు చేసారు. మరి ఢిల్లీ వేదికగా వైసీపీప బాబు చేసిన విమర్శలకి ఆ పార్టీ ఎం సమాధానం చెబుతుందో చూడాలి.