కొడుకు కోసం చంద్రబాబు కష్టాలు

చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ కొన్నేళ్ళ క్రితమే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.2015లో పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ పెద్దగా పదవి చేపట్టిన సమయంలో ప్రతి ఒక్కరూ ఇక టీడీపీకి ఓ యువ నాయకుడు దొరికాడని.రాజకీయంగా కొత్త ఎత్తుగడలు వేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తాడని అనుకున్నారు.వాళ్లనుకున్నట్టు యువ వారసుడు దొరికాడు కాని.తాని రాజకీయ చతురత మాత్రం అంతగా పార్టీ వ్రుద్దిపై ప్రభావం చూపలేకపోయింది.అందుకు ఈ మధ్యనే జరిగిన గ్రేటర్ ఎన్నికలే నిదర్శనం.

 Cm To Induct Lokesh Into Cabinet-TeluguStop.com

దీంతో అతనిపై పార్టీలో కూడా కాస్త నిరాశ కనిపించింది.ఇక ఆలస్యం చేస్తే మొదటికే మోసమొస్తుందనుకున్న బాబు వెంటనే లోకేష్ కు ఏదో పదవి కట్టబెట్టి పార్టీలో ఆయన్ను పాతుకుపోయేలా చేయాలని నిర్ణయించి త్వరలో రాష్ట్ర క్యాబినెట్ లో జరగబోయే సర్దుబాట్లలో అతనికి కూడా ఓ పదవిని కట్టబెట్టాలని డిసైడయ్యారని సమాచారం.

అంటే సొంత పార్టీలో సొంత కుమారుడి ఉనికి ప్రశ్నార్థకం కాకుండా బాబుగారు ఈ చర్య తీసుకున్నారన్నమాట.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube