బాలకృష్ణ, క్రిష్ లను అభినందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రోజు హైదరాబాద్ లో అంగరంగా వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ లకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు.

 Ap Cm Appreciates Balakrishna And Krish-TeluguStop.com

తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర తెలియాల్సిన అవశ్యకత తెలుగువారికెంతైనా ఉంది.ఆయన చరిత్రను సినిమాగా తీస్తున్న ప్రయత్నం గొప్ప ప్రయత్నమంటూ ఇద్దరినీ అభినందించారు.

ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సింది.

కానీ కొన్ని అత్యవసర కార్యక్రమాలు ఉండటం, అవి ముందుగా నిర్ణయించబడటం వల్ల తాను మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube