మరికొద్ది సేపట్లో ఏపీ కేబినెట్ భేటీ..!!

సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మరికాసేపట్లో కేబినెట్ భేటీ సమావేశం కానుంది.వెలగపూడి సచివాలయం లో ఉదయం పదకొండున్నర గంటలకు ఈ సమావేశం స్టార్ట్ కానుంది.

 Ap Cabinet To Meet Soon-TeluguStop.com

గతంలో రెండు సార్లు క్యాబినెట్ భేటీ వాయిదా పడుతూ వస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం జరిగాయి.పరీక్షలు రద్దు చేయటం కాకుండా క్యాబినెట్ భేటీ రద్దు చేసుకుంటూ తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు.

పిల్లల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారు అని విమర్శలు చేశారు.

 Ap Cabinet To Meet Soon-మరికొద్ది సేపట్లో ఏపీ కేబినెట్ భేటీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి తరుణంలో నేడు జరగనున్న కేబినెట్ భేటీలో రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి అదేవిధంగా విద్యా వ్యవస్థ విషయంలో కీలక నిర్ణయాలు కోవిడ్ నియంత్రణ వ్యాక్సినేషన్ పంపిణీ, కర్ఫ్యూ ఇంకా అనేక విషయాల గురించి మంత్రి మండలి సమావేశం చర్చించనున్నట్టు సమాచారం.

అదే విధంగా వైజాగ్ భోగాపురం విమానాశ్రయం గురించి మరియు జగనన్న కాలనీలకు సంబంధించి భూ కేటాయింపులు ఈ విషయం గురించి జరగబోయే క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. 

.

#YS Jagan #AP Cabinet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు