ఏపీ బీఎసీ సమావేశం ముగిసింది.
స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఏర్పాటైన బీఎసీ సమావేశానికి సీఎం జగన్( CM Jagan ) తో పాటు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి జోగి రమేశ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు.
అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తరపు నుంచి అచ్చెన్నాయుడు( Atchannaidu ) పాల్గొన్నారు.
ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.అలాగే ఈనెల 7వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్( Buggana Rajendranath ) ప్రవేశపెట్టనున్నారు.కాగా ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న చివరి అసెంబ్లీ సమావేశాలు ఇవేనన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy