నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.ఉదయం 9:30కు చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు భేటీ ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లనున్న టిడిపి ఎమ్మెల్యేలు.గవర్నర్ గా మొదటిసారి నేరుగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తున్న హరిచందన్.గవర్నర్ ప్రసంగం తర్వాత సమావేశం కానున్న బీఏసి.సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్న బీఏసి.హైకోర్టు తీర్పుపై చర్చ కోరుతూ బీఏసీ లో ప్రతిపాదన తీసుకురానున్న వైసీపీ.

 Ap Assembly Budget Meetings From Today , Ap , Harichandan, Minister Gautam Reddy-TeluguStop.com

బీఏసీ ముగిసిన తర్వాత క్యాబినెట్ భేటీ.అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలిపనున్న క్యాబినెట్.

రేపు దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి కి సంతాపం తెలపనున్న ఉభయసభలు.బుధ,గురు వారాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపనున్న సభ.ఈ నెల 26 వరకూ సమావేశాలు జరిపే ఆలోచనలో ప్రభుత్వం.బీఏసీ మీటింగ్ ముగిసిన వెంటనే సచివాలయంలో కేబినెట్‌ భేటీ

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube