న్యూస్ రౌండప్ టాప్ 20

1.రేపు యశోద ఆసుపత్రికి కేసీఆర్

కరోనా పాజిటివ్ తో హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు రాత్రి యశోదా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News April 26 4 2021 Today-TeluguStop.com

2.మాజీ ఎంపీ సబ్బం హరి పరిస్థితి విషమం

విశాఖ టిడిపి నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది ఆయనకు కరోనా సోకడంతో విశాఖ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.

3.మారుతి సుజుకి మాజీ ఎండీ కన్నుమూత

Telugu Alla Nani, Bandi Sanjay, Breaking News, Chandrababu, Corona, Kcr, Lokesh, Rakul Preeth Singh, Roundup, Sunder Pichai, Today Gold Rate, Top20 News-Latest News English

ఆటోమోటివ్ సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, మారుతి సుజుకి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖత్తర్ గుండెపోటు కారణంగా ముంబైలో మృతి చెందారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News April 26 4 2021 Today-న్యూస్ రౌండప్ టాప్ 20-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.చంద్రబాబు ఏపీకి పట్టిన వైరస్

టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ ఇద్దరు ఏపీకి పట్టిన పెద్ద వైరస్ ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు.

5.వైద్య శాఖలో పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 755 పోస్టులు భర్తీ చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు.

6.మనమంతా విఫలమయ్యాం : రకుల్

Telugu Alla Nani, Bandi Sanjay, Breaking News, Chandrababu, Corona, Kcr, Lokesh, Rakul Preeth Singh, Roundup, Sunder Pichai, Today Gold Rate, Top20 News-Latest News English

ప్రస్తుతం కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉందని, గతేడాది కరోనా నుంచి గుణపాఠం నేర్చుకోవడంలో లో మనమంతా విఫలమయ్యాం అంటూ సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

7.సంగారెడ్డి లో ఎలుగుబంటి సంచారం

సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలం పేట బొమ్మారెడ్డి గూడెం గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది.

8.ప్లాస్మా, రక్తం ,బెడ్ కావాలంటే కాల్ చేయండి

Telugu Alla Nani, Bandi Sanjay, Breaking News, Chandrababu, Corona, Kcr, Lokesh, Rakul Preeth Singh, Roundup, Sunder Pichai, Today Gold Rate, Top20 News-Latest News English

బిజెపి వేసిన బీజేవైఎం కేస్ కమిటీ లో రాజేందర్ నగర్ సర్కిల్ హైదర్ గూడా కు చెందిన కొంగలు నవీన్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవేట్ సమయంలో ప్లాస్మా,  రక్తం ,ఆసుపత్రులలో బెడ్ కావాలన్నా బీజేవైఎం కేర్స్ కృషి చేస్తుందని , ఎవరు ఏ సహాయం కావాలన్నా, 9989270380 నంబర్ కి ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు.

9.వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష

వైద్య శాఖ అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు.  రాష్ట్రానికి 362 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.  ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

10.ఏపీలో అందుబాటులో 33వేల బెడ్స్

రాష్ట్ర వ్యాప్తంగా 33,000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, బాధితులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా వైద్యసేవలు అందుతున్నాయని స్పెషల్ ఆఫీసర్ కృష్ణ బాబు పేర్కొన్నారు.

11.సంగం డైరీ లో ఏసీబీ సోదాలు

Telugu Alla Nani, Bandi Sanjay, Breaking News, Chandrababu, Corona, Kcr, Lokesh, Rakul Preeth Singh, Roundup, Sunder Pichai, Today Gold Rate, Top20 News-Latest News English

గుంటూరు జిల్లాలోని సంగం డైరీ లో నాలుగో రోజు ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

12.గవర్నర్ కు లోకేష్ లేఖ

ఏపీలో పది ఇంటర్ పరీక్షల రద్దుకు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ గవర్నర్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.

13.ఇంద్రకీలాద్రి పై కరోనా కలకలం

Telugu Alla Nani, Bandi Sanjay, Breaking News, Chandrababu, Corona, Kcr, Lokesh, Rakul Preeth Singh, Roundup, Sunder Pichai, Today Gold Rate, Top20 News-Latest News English

విజయవాడ దుర్గమ్మ ఆలయం లో కరోనా కలకలం సృష్టిస్తోంది.తాజాగా 52 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

14.భారత్ కు గూగుల్ సాయం

కరోనాతో ఇబ్బందిపడుతున్న భారత్ ను ఆదుకునేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది.భారత్ కు 135 కోట్ల విరాళం ప్రకటించింది.

15.బెంగాల్ లో నేడు ఏడో దశ పోలింగ్

పశ్చిమ బెంగాల్ లో నేడు ఏడో దశ పోలింగ్ ప్రారంభం అయ్యింది.

16.30 న తుంగభద్ర బోర్డ్ సమావేశం

Telugu Alla Nani, Bandi Sanjay, Breaking News, Chandrababu, Corona, Kcr, Lokesh, Rakul Preeth Singh, Roundup, Sunder Pichai, Today Gold Rate, Top20 News-Latest News English

తుంగభద్ర బోర్డు సమావేశాన్ని ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నారు.ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

17.బీజేపీ టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ

సిద్దిపేటలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది.తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన సందర్భంగా ఇది చోటుచేసుకుంది.

18.తెలంగాణలో కరోనా

Telugu Alla Nani, Bandi Sanjay, Breaking News, Chandrababu, Corona, Kcr, Lokesh, Rakul Preeth Singh, Roundup, Sunder Pichai, Today Gold Rate, Top20 News-Latest News English

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 6,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19.తెలంగాణకు కోవిడ్ డోసులు

తెలంగాణ రాష్ట్రానికి 1.6 లక్షల డోసులు అందుబాటులోకి వచ్చాయి.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -44,930

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,930.

#Sunder Pichai #Today Gold Rate #Lokesh #Roundup #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు