న్యూస్ రౌండప్ టాప్ -20

1.తెలంగాణలో నైట్ కర్ఫ్యూ

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న కారణం గా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కోతలు విధిస్తున్నట్లు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News April 20 04 2021 Today-TeluguStop.com

2.సింగరేణి పరీక్షలు వాయిదా

కరుణ వైరస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సింగరేణి ఉద్యోగాల నియామక రాత పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు జీఎం ఆనంద్ రావు తెలిపారు.

3.ప్రగతి భవన్ వివాదంపై కమిటీ ఏర్పాటు

ప్రగతి భవన్ వివాదంపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ధారణ కమిటీని వేశారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News April 20 04 2021 Today-న్యూస్ రౌండప్ టాప్ -20-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.నోముల భగత్ కు కరోనా

-Latest News English

ఇటీవల నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల భగత్ కరోనా పాజిటివ్ కు గురయ్యారు.

5.తెలంగాణలో కరోనా

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 5,926 కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి.

6.ఏపీ గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్

-Latest News English

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం అని వర్సిటీ వీసీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

7.విద్యా దీవెన కు 671 కోట్లు

‘జగనన్న విద్యా దీవెన ‘  పథకానికి సంబంధించి 2020 21 విద్యా సంవత్సరంలో తొలి త్రైమాసిక నిధులు 671 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

8.చంద్రబాబుకు చిరు విషెస్

-Latest News English

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

9.490 వ రోజుకు చేరుకున్న రాజధాని గ్రామాల రైతుల నిరసనలు

ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి కోరుతూ రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు నేటికి 496 రోజుకు చేరుకున్నాయి.

10.కరోనా వ్యాప్తి నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘం

కరోనా వ్యాప్తి నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు అయ్యింది.ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ సి ఎస్ ఆదిత్య నాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు .

11.తెలంగాణలో వ్యాక్సిన్ కొరత

-Latest News English

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది మంగళవారం పూణే నుంచి సుమారు 6.50 లక్షల వాక్సిన్ , కోవి షీల్డ్ రానున్నాయి .

12.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది సోమవారం తిరుమల శ్రీవారిని 27, 822 మంది భక్తులు దర్శించుకున్నారు.

13.సున్నా వడ్డీ రాయితీకి 130 కోట్లు విడుదల

సున్నా వడ్డీ రాయితీ పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం సోమవారం 130 కోట్లు విడుదల చేసింది.

14.వలస కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేయండి : రాహుల్

-Latest News English

కరోనా బయలు ఆంక్షలతో వలస కార్మికులు మళ్లీ సొంత ఊళ్ల బాట పడుతున్నారని, వెంటనే వారి ఖాతాల్లో నగదు జమ చేసి ఆదుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

15.బెంగళూరు లో శ్రీ వారి లడ్డు

శ్రీ రామనవమి పండుగ వేళ శ్రీవారి ప్రసాదం లడ్డూ భక్తులకు అందుబాటులో ఉంచామని , ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బెంగళూరులోని వయ్యాలి కావాల్ లోని  టిటిడి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.

16.మోదీ పోర్చుగల్ ,ఫ్రాన్స్ పర్యటన రద్దు

-Latest News Englishదేశంలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో , ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, పోర్చుగల్ పర్యటనకు విముఖత చూపుతున్నట్లు సమాచారం .

17.కెసిఆర్ త్వరగా కోలుకోవాలని పవన్ ఆకాంక్ష

కరుణ బారిన పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోరుకోవాలని జనసేన అధినేత,  సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

18.పది రోజుల్లో భారత్ కు స్పుత్నిక్ – వి

-Latest News English

రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా  స్పుత్నిక్ – వి మరో పది రోజుల్లో భారత్ లో అందుబాటులోకి రానుంది.

19. భారత్ లో కరోనా : యూకేే ఆంక్షలు

భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఇంగ్లాండ్ ఆంక్షలు విధించింది.భారత్ నుంచి యూకే వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా పదిరోజుల పాటు హోటల్ లో క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,080

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,080.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు