న్యూస్ రౌండప్ టాప్ -20 

1.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,66,161 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News April 10 5 2021 Today-TeluguStop.com

2.మాజీ డిజిపి ప్రసాద రావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి ప్రసాదరావు కన్నుమూసారు ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన ఛాతినొప్పి తో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు.

3.నేటి నుంచి ఏపీలో ఈపాస్ విధానం

ఏపీలో అత్యవసర ప్రయాణికులకు సోమవారం నుంచి ఈపాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

 Ap Andhra And Telangana News Roundup Breaking Headlines Latest Top News April 10 5 2021 Today-న్యూస్ రౌండప్ టాప్ -20 -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

4.కోవిడ్ కట్టడి పై జగన్ సమీక్ష

Telugu Amithabachhan, Breaking News, Cm Rangaswami, Corona In India, E-pass In Ap, Himantha Viswa Sharma, Mla Sridevi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

కువైట్ కట్టడి చర్యలపై తన క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

5.ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ నిలుపుదల

ఏపీ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఈరోజు, రేపు బ్రేక్ పడింది.అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ ను ప్రభుత్వం నిలిపివేసింది.అన్ని వాక్సిన్ కేంద్రాల్లో తోపులాట, రద్దీ వంటి ఘటనలు తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

6.ఓటుకు నోటు కేసు  విచారణ

ఓటుకు నోటు కేసు పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.ఈ కేసును జూన్ 2వ తేదీకి వాయిదా వేశారు.

7.తెలంగాణలో వర్షాలు

Telugu Amithabachhan, Breaking News, Cm Rangaswami, Corona In India, E-pass In Ap, Himantha Viswa Sharma, Mla Sridevi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

రాష్ట్రంలో రాగల మూడు రోజులలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

8.ఎమ్మెల్యే శ్రీదేవి కి కరోనా పాజిటివ్

కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

9.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది.ఆదివారం స్వామివారిని 4,934 మంది భక్తులు దర్శించుకున్నారు.

10.ఆక్సిజన్ అవసరాలకు 309 కోట్లు

Telugu Amithabachhan, Breaking News, Cm Rangaswami, Corona In India, E-pass In Ap, Himantha Viswa Sharma, Mla Sridevi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

రాష్ట్రంలో కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరాల కోసం ఏపీ ప్రభుత్వం 309.87 కోట్లు కేటాయించింది.

11.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

12.ధాన్యం రైతులకు టోల్ ఫ్రీ నెంబర్

Telugu Amithabachhan, Breaking News, Cm Rangaswami, Corona In India, E-pass In Ap, Himantha Viswa Sharma, Mla Sridevi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

తెలంగాణలో రైతులకు ఉపయోగపడే విధంగా ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్దతు ధర, తదితర ఫిర్యాదుల కోసం హైదరాబాదులోని  పౌర సరఫరాల సంస్థ కేంద్ర కార్యాలయంలో 1967/180042500333 టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

13.కోవిడ్ కు కొత్త మెడిసిన్

కోవేట్ కు కొత్త మెడిసిన్ అభివృద్ధి చేశామని డి ఆర్ డి ఓ చీఫ్ సతీష్ రెడ్డి తెలిపారు.

14.ఏపీలో కరోనా

గడిచిన 24 గంటల్లో ఏపీలో 20,065 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

15.అమెరికా నుంచి భారత్ కు సాయం.

భారత్ లో కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమెరికా ముందుకు వచ్చింది.భారత్ కు అత్యవసర సాయంగా 100 మిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది.

16.అసోం సీఎంగా హిమంత విశ్వ శర్మ ప్రమాణ స్వీకారం

Telugu Amithabachhan, Breaking News, Cm Rangaswami, Corona In India, E-pass In Ap, Himantha Viswa Sharma, Mla Sridevi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

అసోం సీఎంగా హిమంత విశ్వ శర్మ నేడు ప్రమాణ స్వీకారం చేశారు.

17.అమితాబ్ రెండు కోట్లు విరాళం

కరోనా నియంత్రణకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన వంతు సాయంగా రెండు కోట్లు విరాళం అందించారు.

18.పుదుచ్చేరి సీఎం రంగస్వామి కి కరోనా

Telugu Amithabachhan, Breaking News, Cm Rangaswami, Corona In India, E-pass In Ap, Himantha Viswa Sharma, Mla Sridevi, Roundup, Today Gold Rate, Top20 News-Latest News English

పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి తాజాగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

19.రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రికి గాయాలు

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా నీలగిరి ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి స్వల్పంగా గాయపడ్డారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,910

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,910.

#Today Gold Rate #Cm Rangaswami #E-pass In Ap #Amithabachhan #HimanthaViswa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు