న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలుగు రాష్ట్రాల్లో పులి భయం

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జిల్లాలో అటవీ ప్రాంతంలో సమీపం పులి సంచారం భయాందోళనలో కలిగిస్తోంది.తాజాగా తెలంగాణలోని కొమరం భీమ్ జిల్లా దహెగాం  మండలం ఖర్జి అటవీ ప్రాంతంలో మేకలను పులి దాడి చేసింది.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.ఏపీ సి ఎస్ కు చంద్రబాబు లేఖ

Telugu Bandlaganesh, Corona, Covid Theaters, Minsiterharish, Tealngana, Telangan

వరదలు ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీపీఎస్ సమీర్ శర్మ కు లేఖ రాశారు.

3.జగన్ కు సోము వీర్రాజు లేఖ

ఏపీ సీఎం జగన్ కు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు.ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తానన్న ప్రోత్సాహకాలను ఎందుకు ఇవ్వడం లేదని ఆ లేఖల్లో ప్రశ్నించారు.

4.రాజధాని రైతుల పాదయాత్రకు బ్రేక్

రాజధాని రైతులు చేపట్టిన మహా పాద యాత్ర 28 వ రోజు బ్రేక్ పడింది భారీ వర్షాల దృష్ట్యా ఈ రోజు యాత్రను బ్రేక్ ఇస్తున్నట్లు అమరావతి రైతుల జేఏసీ వెల్లడించింది.

5.ఢిల్లీలో నేడు అఖిలపక్ష భేటీ

ఢిల్లీ లో నీటి ఉదయం 11 గంటలకు అఖిలపక్షం భేటీ నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు.

6.కొత్త కోవిడ్.అధికారులతో హరీష్ రావు సమావేశం

Telugu Bandlaganesh, Corona, Covid Theaters, Minsiterharish, Tealngana, Telangan

కొత్త కోవిడ్ వేరే ఏంటి తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్య అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు.

7.రెండో రోజు కాంగ్రెస్ వరి దీక్ష

ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ‘కర్షకుల కోసం కాంగ్రెస్’ వరి దీక్ష నేడు రెండో రోజుకు చేరుకుంది.

8.నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ నేడు జరుగనుంది.

9.గంజాయి తోటల ధ్వంసం

ఏపీ లోని వైరామవరం మండలం లో సింధు వాడ బుర్ర కోటలో సాగుచేస్తున్న గంజాయి మొక్కలను చిత్తూరు ఏ ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.

10.రఘురామకృష్ణంరాజు విమర్శలు

ఏపీలో ఆర్థిక విధ్వంసం విస్పోటనం జరుగుతుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

11.కెసిఆర్ పై ఈటెల రాజేందర్ విమర్శలు

Telugu Bandlaganesh, Corona, Covid Theaters, Minsiterharish, Tealngana, Telangan

ధనిక రాష్ట్రం అంటూ కేసీఆర్ చెబుతున్న ధాన్యం ఎందుకు కొనలేకపోతున్నారు అంటూ హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.

12.డిసెంబర్ లో శ్రీవారి ఆలయ విశేష ఉత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్లో జరిగే ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

13.రాగల మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు

దక్షిణ అండమాన్ సముద్రంలో ఈనెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

14.యాదాద్రికి భక్తుల తాకిడి

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో భారీగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు.

15.నేపాలి అమ్మాయిని దత్తత తీసుకున్న బండ్లగణేష్

Telugu Bandlaganesh, Corona, Covid Theaters, Minsiterharish, Tealngana, Telangan

కమెడియన్ నిర్మాత బండ్ల గణేష్ తాజాగా ఓ నేపాలి చిన్నారిని దత్తత తీసుకున్నారు.

16.తెలంగాణలో కరోనా ఆంక్షలు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో  కొత్త ఆంక్షలు విధించే  ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

17.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి విమర్శలు

Telugu Bandlaganesh, Corona, Covid Theaters, Minsiterharish, Tealngana, Telangan

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రైతులను మోసం చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.

18.తమిళనాడుకు తుఫాను హెచ్చరిక

తమిళనాడుకు మరో తుఫాను ముప్పు  పొంచి ఉంది. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

19.థియేటర్స్, మాల్స్ పై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు

Telugu Bandlaganesh, Corona, Covid Theaters, Minsiterharish, Tealngana, Telangan

కొత్త కరోనావేరే ఎదురు చూస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు తీవ్రతరం చేస్తోంది.ఈ నేపథ్యంలో పబ్స్, మాల్స్ సినిమా థియేటర్ల విషయంలో రేపు కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Bandlaganesh, Corona, Covid Theaters, Minsiterharish, Tealngana, Telangan

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,320

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,320

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube