న్యూస్ రౌండప్ టాప్ 20

1.ములుగు లో జవాన్ల మధ్య కాల్పులు ఎస్సై మృతి

ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో సి ఆర్ పి ఎఫ్ ఎ/39 బెటాలియన్ కు చెందిన జవాన్లు ఎస్ఐ ఉమేష్ చంద్ర, కానిస్టేబుల్ స్టీఫెన్ లు మెస్ వద్ద ఘర్షణ పడగా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు ఈ ఘటనలో ఎస్సై అకడికక్కడే మృతి చెందారు.కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.ఆంధ్ర ప్రదేశ్ లో మరో 30 థియేటర్లలో సీజ్

Telugu Ap Theaters, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Curfew, Pmmodi, R

ఏపీలో మరో 30 థియేటర్లలో అధికారులు తనిఖీలు అనంతరం సీజ్ చేశారు.

3.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

4.భారత్ లో ఒమి క్రాన్

Telugu Ap Theaters, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Curfew, Pmmodi, R

భారత్ లో గడిచిన 24 గంటల్లో ఒమి క్రాన్ కేసుల సంఖ్య 7 గా నమోదయ్యాయి.

5.విశాఖ ఐఐఎం లో పీజీపీ లో ప్రవేశాలు

విశాఖపట్నం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది

6.వంగవీటి రాధా ను కలిసిన వంశీ

Telugu Ap Theaters, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Curfew, Pmmodi, R

టిడిపి నుంచి గెలిచిన వైసీపీ కి అనుబంధంగా కొనసాగుతున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపి నాయకుడు వంగవీటి రాధాకృష్ణ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

7.ఏపీ లో ఒమి క్రాన్

ఏపీలో కొత్తగా రెండు ఒమి క్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

8.ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం విడుదల

తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది.ఒక్కో రైతు కుటుంబానికి ఆరు లక్షల తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది.

9.ఈ నెల 28 నుంచి నైట్ కర్ఫ్యూ

Telugu Ap Theaters, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Curfew, Pmmodi, R

తెలంగాణలో ఈ నెల 28 నుంచి నైట్ కర్ఫ్యూను విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

10.కాశ్మీర్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతం

కాశ్మీర్ లో పోలీసులు భద్రతా దళాల ఉమ్మడి బృందాలు  గత 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చారు.

11.బూస్టర్ డోస్ పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

Telugu Ap Theaters, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Curfew, Pmmodi, R

వచ్చే ఏడాది పదో తేదీ నుంచి 60 ఏళ్లు దాటిన వృద్ధులకు పోస్టర్ దోషులు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.బూస్టర్ డోస్ పై తాను ఇచ్చిన సలహాలను కేంద్రం ఇస్వేకరించింది అని, ఇది మంచి నిర్ణయం అని వ్యాఖ్యానించారు.

12.వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకు వచ్చే ఆలోచన లేదు : కేంద్ర మంత్రి

కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే అయితే మళ్లీ కొత్త చట్టాలను తీసుకు వచ్చే ఆలోచన లేదని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు.

13.12 దేశాల్లో ‘ రాధేశ్యామ్ ‘ విఎఫ్ఎక్స్ పనులు

Telugu Ap Theaters, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Curfew, Pmmodi, R

వచ్చే ఏడాది జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు 12 దేశాల్లో జరుగుతున్నాయి.

14.వైసీపీ ప్రభుత్వం పై అచ్చెన్నాయుడు విమర్శలు

ఒమి క్రాన్ కేసుల సంఖ్య ఏపీలో పెరుగుతున్న ప్రభుత్వంలో చలనం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు విమర్శించారు.

15.సిపిఎం రాష్ట్ర మహాసభలు

రేపటి నుంచి సిపిఎం రాష్ట్ర మహాసభలు ప్రారంభం కానున్నాయి.

16.జస్టిస్ ఎన్వి రమణ కామెంట్స్

Telugu Ap Theaters, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Curfew, Pmmodi, R

పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటారు .దీంతో పీ పీ లు స్వతంత్రంగా వ్యవహరించ లేకపోతున్నారని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

16.వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.

17.బిజెపి నిరుద్యోగ దీక్ష పై ఆంక్షలు

Telugu Ap Theaters, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Curfew, Pmmodi, R

తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్ష కు పిలుపు ఇవ్వగా,  జనవరి 2 వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు ,ర్యాలీలపై నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది

18.భారత జట్టు పర్యటన

నేటి నుంచి దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటించనుంది.

19.మాన్ కీ బాత్

నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Theaters, Bandi Sanjay, Chandrababu, Cm Kcr, Corona, Curfew, Pmmodi, R

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,310

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,310

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube