న్యూస్ రౌండప్ ... టాప్20

1.కెసిఆర్ హామీలు పిట్టలదొర కబుర్లే


 Narsampet Mla Paddi Sudarshan Reddy Post Card,   Youngsters Dance With Talwars W-TeluguStop.com

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ పిట్టలదొర కబుర్లే అంటూ బిజెపి నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

2.ఎమ్మెల్యే పోస్ట్ కార్డు యుద్ధం


Telugu Bidenkey, Corona India, Gold, Hrithikroshans, Narsampetmla, National Awar

కేంద్ర ప్రభుత్వం పై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పోస్ట్ కార్డు యుద్ధం ప్రకటించారు.తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేయవద్దంటూ రెండు లక్షల పోస్ట్ కార్డులను కేంద్రానికి పంపించారు.

3.అగ్రిగోల్డ్ చైర్మన్ అరెస్ట్


అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ డీ) దర్యాప్తు వేగవంతం అయ్యింది.అగ్రిగోల్డ్ స్కా మ్ లో చైర్మన్ తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసింది.

4.  తల్వార్ లతో డాన్స్… కేసు నమోదు


Telugu Bidenkey, Corona India, Gold, Hrithikroshans, Narsampetmla, National Awar

జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం అల్లీపూర్ లో తల్వార్లతో యువకులు ముత్యాలు చేశారు.ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటనలో ఈ ఘటన చోటుచేసుకుంది.

5.సెల్ టవర్ ఎక్కిన పూజారి


ప్రకాశం జిల్లాలోని కురిచేడు లో శివాంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడ రోడ్డుకు అడ్డంగా ఉందని స్థానికులు కూల్చివేశారు.దీనికి నిరసనగా ఆలయ పూజారి భక్తుల రమణ సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు.

6.టిఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా


Telugu Bidenkey, Corona India, Gold, Hrithikroshans, Narsampetmla, National Awar

రాజేందర్ నగర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్  కు కరొనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

7.ఉచితంగా నీట్ కోచింగ్


నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే గిరిజన విద్యార్థులు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఒక ప్రకటనలో కోరింది.

గత నీటి లో 300కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ అర్హులను పేర్కొంది.మరిన్ని వివరాలకు 95505 21665 నంబర్ కు ఫోన్ చేయాలని కోరింది.

8.సీబీఎస్ఈ పరీక్షలు ఫిబ్రవరి తర్వాతే


Telugu Bidenkey, Corona India, Gold, Hrithikroshans, Narsampetmla, National Awar

ప్రతి ఏటా జనవరి ఫిబ్రవరిలో నిర్వహించే సీబీఎస్ ఈ 10 ,12 తరగతుల పరీక్షలను కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ తెలిపారు.

9.ఎమ్మెల్సీ నియామకాలపై హైకోర్టులో రిట్ పిటిషన్


గవర్నర్ హోటల్ ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ , బుధవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.గోరేటి వెంకన్న సారయ్యా, దయానంద నియామకాలను ఛాలెంజ్ చేస్తూ ధనగోపాల్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

10.జాతీయ అవార్డులు ( ఎస్ ఎస్ ఏ )


Telugu Bidenkey, Corona India, Gold, Hrithikroshans, Narsampetmla, National Awar

2021 రెండో ఎడిషన్ కేంద్ర పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ ప్రారంభించింది.ఎస్ఎస్ ఏ – 2021 కు జనవరి 31, 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.15 విస్తృత రంగాల్లో 49 విభాగాల్లో స్టార్టప్ లకు ఈ అవార్డులు ఇస్తారు.

11.కీలకదశకు కోవగ్జిన్ ప్రయోగాలు


భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కొవిడ్-19 నిరోధక టీకా ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి.టీకా వినియోగానికి అత్యవసరమైన మూడోదశ మానవ ప్రయోగాల్లో 13 వేల మందికి టీకాలు ఇవ్వడం పూర్తయినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.

12.బైడన్ టీమ్ లోకి మరో ఇద్దరు ఇండో అమెరికన్లు


Telugu Bidenkey, Corona India, Gold, Hrithikroshans, Narsampetmla, National Awar

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్ టీమ్ లోకి మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు చేరారు.వినయ్ రెడ్డి , గౌతమ్ రాఘవన్ లకు బైడన్ కీలక బాధ్యతలు అప్పగించారు.

13.జనవరి 9న అమ్మ ఒడి నగదు


జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అమ్మ ఒడి నగదును తల్లుల ఖాతాలో వేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

14.భారత్ బయోటెక్ తో యూఎస్ కంపెనీ


Telugu Bidenkey, Corona India, Gold, Hrithikroshans, Narsampetmla, National Awar

కరుణ వైరస్ కట్టడి చేసే కంపెనీ భారత్ బయోటెక్ తో యూఎస్ ఫార్మా కంపెనీ ఆక్యూ జెన్ చేతులు కలిపింది.

15.తిరుపతిలో శ్రీవారి భక్తుల నిరసన


తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని కోరుతూ , తిరుపతి గరుడ కూడా భక్తులు ఆందోళనకు దిగారు.

16.నన్ను అరెస్టు చేయలేదు … స్టార్ హీరో మాజీ భార్య


Telugu Bidenkey, Corona India, Gold, Hrithikroshans, Narsampetmla, National Awar

కొవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా సోమవారం రాత్రి ఓ ప్రముఖ పార్టీ చేసుకున్న దాదాపు 35 మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఆ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ ఆయనతోపాటు స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సస్సెన్నే ఖాన్ కూడా అరెస్ట్ అయినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని సుస్సెన్నే ఖాన్ పేర్కొన్నారు.

17.భారత్ లో అమెరికా పెట్టుబడులు


భారత్ లో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అభివృద్ధికి అమెరికా ఆర్థిక సహాయం అందిస్తోంది.ఈ ప్రాజెక్టుల్లో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అమెరికా ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రకటించింది.

18.భారత్ లో కరోనా


Telugu Bidenkey, Corona India, Gold, Hrithikroshans, Narsampetmla, National Awar

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,950 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి .

19.టిపిసిసి బీసీలకు ఇవ్వాలి


తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పార్టీ హైకమాండ్ ను డిమాండ్ చేశారు.

20.ఈరోజు బంగారం ధరలు


Telugu Bidenkey, Corona India, Gold, Hrithikroshans, Narsampetmla, National Awar

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,600

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,830

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube