న్యూస్ రౌండప్ ... టాప్20

1.పిసిసి అధ్యక్షుడు ఎంపికకు అభిప్రాయ సేకరణ


 Corona In Telangana,  Tirumala Information,   Demand For Greater Rayalaseema,  F-TeluguStop.com

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ జరుగుతోంది.ఇది నేటితో ముగియనుంది.

2.తెలంగాణలో కరోనా


Telugu Actress Sanjana, Bunnyvasus, Corona Ap, Demandgreater, Flood Greater, Gol

గడచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర లో  635 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

3.పెద్ద పులి దాడి .ఆవు మృతి


తెలంగాణలోని కొమురం భీం జిల్లాలో కొద్ది రోజులుగా పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.తాజాగా బెజ్జూర్ మండలం తలాయి సమీపంలో పెద్ద పులి దాడిలో ఆవు మృతి చెందింది.

4.తిరుమల సమాచారం


Telugu Actress Sanjana, Bunnyvasus, Corona Ap, Demandgreater, Flood Greater, Gol

లాక్ డౌన్ విధించిన దగ్గర నుంచి తిరుమల శ్రీవారి ప్రసాదం విక్రయాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు టీటీడీ అధికారి తెలిపారు.హైదరాబాద్ లోని లిబర్టీ టీటీడీ బాలాజీ భవన్ తో పాటు , జూబ్లీహిల్స్ లోని టిటిడి ప్రాంగణంలో కూడా తిరుమల శ్రీవారి లడ్డూలు విక్రయిస్తామని టీటీడీ హైదరాబాద్ విభాగం ప్రత్యేక అధికారి రమేష్ తెలిపారు.

5.ఢిల్లీ లో రజినీకాంత్


తన రాజకీయ పార్టీని ప్రారంభించి తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ రిజిస్ట్రేషన్ నిమిత్తం ఢిల్లీలోనే మకాం వేశారు

6.గ్రేటర్ రాయలసీమ కు డిమాండ్


Telugu Actress Sanjana, Bunnyvasus, Corona Ap, Demandgreater, Flood Greater, Gol

ప్రకాశం, నెల్లూరు ,చిత్తూరు, అనంతపురం, కడప ,కర్నూలు, ఆరు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ను ఏర్పాటు చేయాలని మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి స్పష్టం చేశారు.

7.పోలవరానికి జగన్


పోలవరం ప్రాజెక్టు ను రేపు ఉదయం 10 గంటలకు ఏపీ సీఎం జగన్ సందర్శించబోతున్నారు.

8.గ్రేటర్ లో వరద సాయం


Telugu Actress Sanjana, Bunnyvasus, Corona Ap, Demandgreater, Flood Greater, Gol

మంగళవారం నుంచి శుక్రవారం వరకు గ్రేటర్ పరిధిలో 38,227 మందికి 38.22 కోట్ల సాయం అందజేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

9.నిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు


నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫార్మసీ విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.పూర్తి వివరాలు నిమ్స్ వెబ్సైట్ లో చూడవచ్చు.

10.నటి సంజనాకు బెయిల్


Telugu Actress Sanjana, Bunnyvasus, Corona Ap, Demandgreater, Flood Greater, Gol

శాండిల్ వుడ్ నటి సంజనా కు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.డ్రగ్స్ వ్యవహారంలో సంజనాను సి సి బి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

11.ఏలూరు వింత వ్యాధి అప్డేట్


ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత తగ్గుతోంది.గడచిన 24 గంటల్లో ఐదు కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం 612 కేసులు నమోదయ్యాయి.

12.రజనీకి చిరంజీవి విషెస్


Telugu Actress Sanjana, Bunnyvasus, Corona Ap, Demandgreater, Flood Greater, Gol

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.

13.భారత్ లో కరోనా


గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30,005 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

14.బన్నీ వాసు సోదరుడు మృతి


Telugu Actress Sanjana, Bunnyvasus, Corona Ap, Demandgreater, Flood Greater, Gol

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సోదరుడు సురేష్ అకాల మరణం చెందారు.కిడ్నీలు ఫెయిల్ అవడంతో బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో మృతి చెందారు.

15.స్టాలిన్ కు అస్వస్థత


తమిళనాడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ శుక్రవారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.

16.ఏపీలో కరోనా


Telugu Actress Sanjana, Bunnyvasus, Corona Ap, Demandgreater, Flood Greater, Gol

గడచిన 24 గంటల్లో ఏపీలో 520 మంది కి కరోనా పాజిటివ్ వచ్చింది.

17.జగ్గా రెడ్డి పాదయాత్ర


తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు ఎంపికపై ఉత్కంఠ నెలకొన్న సమయంలోనే తాను త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు.

18.ఈరోజు బంగారం ధరలు


Telugu Actress Sanjana, Bunnyvasus, Corona Ap, Demandgreater, Flood Greater, Gol

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,000

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,180

19.డిజిపి కి చంద్రబాబు లేఖ


ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు.

20.ఏపీ క్యాడర్ కు ఐఏఎస్ శ్రీలక్ష్మి


Telugu Actress Sanjana, Bunnyvasus, Corona Ap, Demandgreater, Flood Greater, Gol

సీనియర్ ఐఏఎస్ అధికారి  శ్రీలక్ష్మి ఏపీ క్యాడర్ కు త్వరలో రాబోతున్నారు.ఈ మేరకు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ( క్యాట్ ) ఆమెకు అనుకూలంగా తీర్పు  ఇచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube