న్యూస్ రౌండప్ ...టాప్20

1.టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

 Rastaroko, Under The Auspices Of The Trs Party,  Corona In Telangana,  'vriksha-TeluguStop.com

భారత్ బంద్ లో భాగంగా 65వ జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా రాస్తారోకో నిర్వహించారు.

Telugu Vrikshaveda, Corona India, Eluruvictims, Malavikahegde, Bandh Telugu, Rao

2.తెలంగాణలో కరోనా

Telugu Vrikshaveda, Corona India, Eluruvictims, Malavikahegde, Bandh Telugu, Rao

 గడచిన 24 గంటల్లో 682 మందికి కరోనా వైరస్ ప్రభావానికి గురైనట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.

3.పెన్నా పై రెండు బ్యారేజ్ లు

పెన్నా నది పై మరో రెండు బ్యారేజీలు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం.

4.’ వృక్ష వేదం ‘ పుస్తకావిష్కరణ

Telugu Vrikshaveda, Corona India, Eluruvictims, Malavikahegde, Bandh Telugu, Rao

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచురించిన వేద తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

5.దరఖాస్తుకు చివరి తేదీ

కమిటీ ఆధ్వర్యంలో యాత్ర కు వెళ్లాలి అనుకునేవారు ఈ నెల 10వ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ హజ్ కమిటీ అధ్యక్షుడు ప్రకటించారు.

6.హీరోయిన్ కృతి సనన్ కు కరోనా

Telugu Vrikshaveda, Corona India, Eluruvictims, Malavikahegde, Bandh Telugu, Rao

హీరోయిన్ కృతిసనన్ తాజాగా కరోనా ప్రభావానికి గురయ్యారు.

7.గృహ నిర్బంధం లో ఢిల్లీ సీఎం

రైతు లు పిలుపునిచ్చిన భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది.

8.తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న బంద్

Telugu Vrikshaveda, Corona India, Eluruvictims, Malavikahegde, Bandh Telugu, Rao

నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలంటూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

9.అన్నా హజారే నిరాహార దీక్ష

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ నేపథ్యంలో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం నిరాహారదీక్షకు దిగారు.

10.505 కు చేరిన ఏలూరు బాధితులు

Telugu Vrikshaveda, Corona India, Eluruvictims, Malavikahegde, Bandh Telugu, Rao

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.ప్రస్తుతం కొంత మంది బాధితులు కోరుకుంటున్నా , ఇప్పటి వరకు ఈ ప్రభావానికి గురైన వారి సంఖ్య 505 కు చేరింది.

11.ఏలూరు లో డబ్ల్యు.హెచ్.ఓ బృందం పర్యటన

అంతుచిక్కని వ్యాధి తో కలకలం రేపుతున్న పశ్చిమగదావరి జిల్లాలోని ఏలూరు సంఘటన వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు నేడు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం పర్యటిస్తోంది.

12.జీతాలు పెరగనున్నాయ్

Telugu Vrikshaveda, Corona India, Eluruvictims, Malavikahegde, Bandh Telugu, Rao

సాఫ్ట్వేర్ సేవలు దేశి దిగ్గజం విప్రో 2021 జనవరి నుంచి అర్హత గల ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్లు పేర్కొంది.

13.వీడని పులి భయం

ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలకు ఇంకా పులి భయం పోలేదు.వీటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

14.భారత్ లో కరోనా

Telugu Vrikshaveda, Corona India, Eluruvictims, Malavikahegde, Bandh Telugu, Rao

గడచిన 24 గంటల్లో కొత్తగా 26, 567  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

15.ఇండియాలో మారడోనా మ్యూజియం

ఈమధ్య కన్నుమూసిన ఫుట్ బాల్ లెజెండ్ డిగో మారడోనా పేరిట ఇండియాలో మ్యూజియం ఏర్పాటు కాబోతోంది.

16.సీరం టీకా .  డోసుకు రూ.250

Telugu Vrikshaveda, Corona India, Eluruvictims, Malavikahegde, Bandh Telugu, Rao

ఆక్స్ఫర్డ్ అస్త్రాజెన్ కాతో కలిసి సంయుక్తంగా సేవ్ సంస్థ రూపొందిస్తున్న విషయం తెలిసిందే ఒక డోసు ధర 250 గా నిర్ధారించినట్లు సమాచారం.

17.చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం

కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద చట్టాల పై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి సునీల్ కుమార్ తెలిపారు.

18.కాఫీ డే కు కొత్త సీఈవోగా మాళవిక హెగ్డే

Telugu Vrikshaveda, Corona India, Eluruvictims, Malavikahegde, Bandh Telugu, Rao

కాఫీ లే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సీఈవో సిద్ధార్థ మరణం తరువాత ఆ సంస్థకు కొత్త సీఈఓ వచ్చారు.కర్ణాటక మాజీ సీఎం ఎం ఎస్ కృష్ణ కుమార్తె కాఫీడే లవ్ స్థాపకుడు అయిన సిద్ధార్థ భార్య మాళవిక సంస్థకు కొత్త సీఈఓగా నియమితులయ్యారు.

19.కోవిడ్ టీకా వేయించుకున్న 90 ఏళ్ల బామ్మ

ప్రపంచంలోనే కోవిడ్ టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా బ్రిటన్ కు చెందిన 90 ఏళ్ల బామ్మ నిలిచారు.యూకేలో ఫైజర్ టీకా పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభమైంది.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Vrikshaveda, Corona India, Eluruvictims, Malavikahegde, Bandh Telugu, Rao

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46, 600

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,830

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube