న్యూస్ రౌండప్ టాప్ 20

1.కృష్ణ, గోదావరి బోర్డుల సమావేశం

Telugu Ap Telangana, Bollywoodanupam, Congress, Jagan, Gold, Top, Ttdchairman-La

జలసౌధ లో కృష్ణ గోదావరి బోర్డు సమావేశం ప్రారంభమైంది.
 

2.కాంగ్రెస్ సభను అడ్డుకుంటాం : తుడుం దెబ్బ

  ఇంద్రవెల్లి కాంగ్రెస్ సభను అడ్డుకుని తీరుతామని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ప్రకటించింది.
 

3.గుండెపోటుతో హైకోర్టు న్యాయమూర్తి మృతి

  హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు గుండె పోటుతో మృతి చెందారు.దీంతో సోమవారం తెలంగాణవ్యాప్తంగా న్యాయస్థానాలకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సెలవు ప్రకటించారు.
 

4.25న ఎంసెట్ ఫలితాలు

Telugu Ap Telangana, Bollywoodanupam, Congress, Jagan, Gold, Top, Ttdchairman-La

   తెలంగాణలో జరిగిన ఎంసెట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 25న వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
 

5.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం శ్రీవారిని 20, 575 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
 

6.నేడు రైతుల ఖాతాల్లోకి ‘ పీఎం కిసాన్ నిధులు ‘

Telugu Ap Telangana, Bollywoodanupam, Congress, Jagan, Gold, Top, Ttdchairman-La

  దేశంలోని రైతుల ఖాతాల్లో సోమవారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధులు జమకనున్నాయని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ ఖుబా తెలిపారు.
 

7.జడ్జీల పై పోస్టుల కేసులో మరో ఇద్దరు అరెస్టు

  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు సిబిఐ ప్రకటించింది.ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు జైలుకు పంపుతారు తాజాగా ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

8.రిసార్ట్స్ కూల్చివేత పై టీడీపీ నిరసన

  విశాఖ రుషికొండ లో ఏపీ మీ టి డి సి బీచ్ రిసార్ట్స్ ను కూల్చివేస్తున్న ఘటనపై టిడిపి ఆధ్వర్యంలో స్థానిక నిరసన చేపట్టారు.
 

9.ఆర్జీయూకేటీ లో 23 నుంచి తరగతులు

  ఏపీ లోని ఇడుపులపాయ నూజివీడు శ్రీకాకుళం ఒంగోలు లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ లో ఈనెల 23 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
 

10.వివేకా హత్య కేసు

Telugu Ap Telangana, Bollywoodanupam, Congress, Jagan, Gold, Top, Ttdchairman-La

  మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అరెస్టైన సునీల్ ఇస్తున్నాయి అయితే హత్యకు ఉపయోగించిన ఆయుధాలు కోసం మూడు రోజులుగా గాలింపు కొనసాగుతోంది తాజాగా సునీల్తో కలిసి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న గెరండాల వాగు, రోటరీ పురం వంకల లో సీబీఐ బృందాలు గాలిస్తున్నాయి.
 

11.నేడు ఆదివాసి దినోత్సవం

  ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సోమవారం మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దారూ నాయక్ తెలిపారు.
 

12.మిషన్ యూపీని ప్రారంభించిన కాంగ్రెస్

  ఈ ఏడాదిలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు కాంగ్రెస్ వస్తోంది దీనికోసం మిషన్ యూపీని కాంగ్రెస్ ప్రారంభించింది.
 

13.మైనారిటీ సంక్షేమ శాఖ పై జగన్ సమీక్ష

Telugu Ap Telangana, Bollywoodanupam, Congress, Jagan, Gold, Top, Ttdchairman-La

  మైనారిటీ సంక్షేమ శాఖ పై సీఎం జగన్ సోమవారం తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
 

14.భారత సైనికులకు అత్యాధునిక ఆయుధాలు

  భారత సైనికులకు కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక ఆయుధాలు అందించింది.చైనా సరిహద్దు వెంబడి పహారా కాస్తున్న సైనికులకు అమెరికన్ సిగ్  సావర్ 716, అసాల్డ్ రైఫిల్స్, స్విస్ ఎంపీ 9 గన్స్ ను అందించింది.
 

15.మోదీ అధ్యక్షతన యూఎన్ భద్రత మండలి సమావేశం

Telugu Ap Telangana, Bollywoodanupam, Congress, Jagan, Gold, Top, Ttdchairman-La

  ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి లోని భద్రతామండలి లో సముద్ర భద్రతపై ఈరోజు బహిరంగ సమావేశం జరగనుంది.
 

16.ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతా

  భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతానని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రకటించారు.
 

17.భారత్ లో కరోనా

Telugu Ap Telangana, Bollywoodanupam, Congress, Jagan, Gold, Top, Ttdchairman-La

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 35,499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

18.పులిచింతల ప్రాజెక్టు కు టిడిపి బృందం : అడ్డుకున్న పోలీసులు

  పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన ఎందుకు టిడిపి నేత జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో టిడిపి నేతల బృందం సోమవారం పులిచింతలకు వెళ్ళింది.దీంతో మాదిపాడు వద్ద టిడిపి వాహనాలని పోలీసులు అడ్డుకున్నారు.
 

19.అనుపమ్ శ్యామ్ మృతి

Telugu Ap Telangana, Bollywoodanupam, Congress, Jagan, Gold, Top, Ttdchairman-La

  ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ శ్యామ్ (63) మరణించారు.కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన గత వారం రోజులుగా ఆసుపత్రిలో పొందుతున్నారు.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 43,350   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,300.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube